1. ఏది సమస్త కీడులకు మూలము?
2. ఎవరు మేలును ఆసహ్యించుకొని కీడు చేయనిష్టపడుదురు?
3. కీడు చేయ జూచువారు నిందపాలై ఏమి పొందుదురు?
4. జనులు ఏమియై కీడు చేయ తెలుసుకొని యున్నారు?
5. కీడు చేయజూచువారు ఏమి పొందుదురు?
6. కీడు వచ్చుచున్నదని ఏ కొండలయందు ఒకడు ప్రకటించుచున్నాడు?
7. కీడు వెంట కీడు వచ్చి దేశమంతా ఏమి చేయబడుచున్నది?
8. కీడు చేయుట మాని ఏమి చేయాలి?
9. కీడు చేయుట మాని మేలు చేసిన యెడల ఎప్పటి వరకు బ్రదుకుదుము?
10. కీడును ఏమి చేయాలి?
11. యెహోవా గుడారములో అతిధిగా నుండదగిన వాడు ఎవరికి కీడు చేయడు?
12. కీడు చేయ ఏమి చేయువారు వెనుకకు మళ్ళుదురు?
13. కీడు చేయు వారి మీదికి ఏ దిక్కున నుండి యెహోవా కీడును రప్పించుచున్నాడు?
14. కీడునకు ఏమి చేయకూడదు?
15. మనము ఏమి అగునట్లు కీడు చేయకూడదు?
Result: