Bible Quiz in Telugu Topic wise: 256 || తెలుగు బైబుల్ క్విజ్ ("కీర్తనలు-119" అధ్యాయము బైబిల్ క్విజ్)

①. కీర్తనలు 119వ ఆధ్యాయము ఎన్ని విభాగములుగా విభజింపబడెను?
Ⓐ పదియేడు
Ⓑ ముప్పదిఒకటి
Ⓒ ఇరువదిరెండు
Ⓓ పదమూడు
②. ఒక్కొక్క విభాగములో ఎన్ని వచనములు కలవు?
Ⓐ పండ్రెండు
Ⓑ ఎనిమిది
Ⓒ నాలుగు
Ⓓ పది
③. ఒక్కొక్క విభాగమునకు పేరులు ఏ భాషలోపెట్టబడినవి?
Ⓐ హెబ్రీ
Ⓑ గ్రీకు
Ⓒ సిరియ
Ⓓ రోమా
④. 119వ కీర్తనను ఎవరు వ్రాసిరి?
Ⓐ నెహెమ్యా
Ⓑ ఎజ్రా
Ⓒ గాదు
Ⓓ నాతాను
⑤. కీర్తనలు 119వ ఆధ్యాయములో మొదటి విభాగము "ఆలెఫ్"అను దానికి అర్ధము ఏమిటి?
Ⓐ బాధ
Ⓑ రోదన
Ⓒ నిట్టూర్పు
Ⓓ విచారము
⑥. 119వ కీర్తన రెండవ విభాగము "బేత్" అను పేరుకు అర్ధము ఏమిటి?
Ⓐ కల్పితము
Ⓑ వాస్తవము
Ⓒ సౌకర్యము
Ⓓ ఉన్నతము
⑦. 119వ కీర్తన మూడవ విభాగము "గీమెత్" అను పేరుకు అర్ధము ఏమిటి?
Ⓐ నడక
Ⓑ వేగము
Ⓒ మార్గము
Ⓓ సుఖము
⑧. 119వ కీర్తన నాలుగవ విభాగము "దాలెత్" యొక్క అర్ధము ఏమిటి?
Ⓐ గోడ
Ⓑ నేల
Ⓒ పైన
Ⓓ తలుపు
⑨. 119వ కీర్తన అయిదవ విభాగము "హే" యొక్క అర్ధము ఏమిటి?
Ⓐ కిటికీ
Ⓑ పరదా
Ⓒ దుప్పటి
Ⓓ భూమి
①⓪. 119వ కీర్తన ఆరవ విభాగము"వావ్" యొక్క అర్ధము ఏమిటి?
Ⓐ ఇనుము
Ⓑ కొక్కెము
Ⓒ వంపు
Ⓓ వ్రేలాడుట
①①. 119వ కీర్తన యేడవ విభాగము "జాయిన్"యొక్క అర్ధము ఏమిటి?
Ⓐ సుత్తి
Ⓑ మేకు
Ⓒ కత్తి
Ⓓ ఈటె
12. 119వ కీర్తన ఎనిమదవ విభాగము "హేత్"యొక్క అర్ధము ఏమిటి?
Ⓐ దడి
Ⓑ రెల్లు
Ⓒ తడప
Ⓓ కంచె
①③. 119వ కీర్తన తొమ్మిదవ విభాగము "తేత్"యొక్క అర్ధము ఏమిటి?
Ⓐ దుష్టుడు
Ⓑ అపవాది
Ⓒ సాతాను
Ⓓ పైవన్నీ
①④. 119వ కీర్తన పదవ విభాగము "యోధ్" యొక్క అర్ధము ఏమిటి?
Ⓐ హస్తము
Ⓑ వేళ్లు
Ⓒ చేయీ
Ⓓ గోరులు
①⑤. 119వ కీర్తన పదకొండవ విభాగము "కఫ్ "యొక్క అర్ధము ఏమిటి?
Ⓐ భయంకరము
Ⓑ క్రూరత్వము
Ⓒ మూర్ఖత్వము
Ⓓ మూఢత్వము
Result: