Bible Quiz in Telugu Topic wise: 257 || తెలుగు బైబుల్ క్విజ్ ("కీర్తనలు-119" అధ్యాయము (Part-2)పై బైబిల్ క్విజ్)

①. 119వ కీర్తన పండ్రెండవ విభాగము "లామెద్"అనగా అర్ధము ఏమిటి?
Ⓐ చేతికర్ర
Ⓑ చెట్టుకొమ్మ
Ⓒ పుష్పము
Ⓓ పెద్దఆకు
②. 119వ కీర్తన పదమూడవ విభాగము "మేమ్”యొక్క అర్ధము ఏమిటి?
Ⓐ మంచు
Ⓑ నీరు
Ⓒ ఉరుము
Ⓓ పిడుగు
③. 119వ కీర్తన పదునాలుగవ విభాగము "నూన్"అనగా ఏమి అర్దము?
Ⓐ నదులు
Ⓑ తటాకములు
Ⓒ చెరువులు
Ⓓ సముద్రములు
④. 119వ కీర్తన పదిహేనవ విభాగము "సామెహ్”యొక్క అర్ధము ఏమిటి?
Ⓐ ఆదారము
Ⓑ కదలక
Ⓒఆధారము
Ⓓ పట్టుకొని
⑤. 119వ కీర్తన పదయారవ విభాగము "ఆయిన్"అనగా అర్ధము ఏమిటి?
Ⓐ నేత్రము
Ⓑ నాసిక
Ⓒ నోరు
Ⓓ గొంతుక
⑥. 119వ కీర్తన పదియేడవ విభాగము "షే"నకు అర్ధము తెలపండి?
Ⓐ తల
Ⓑ నొసలు
Ⓒ నాలుక
Ⓓ నోరూ
⑦. 119వ కీర్తన పద్దెనిమిదవ విభాగము "సాదె"యొక్క అర్ధము ఏమిటి?
Ⓐ శిరస్త్రాణము
Ⓑ ఆయుధము
Ⓒ కవచము
Ⓓ రధము
⑧. 119వ కీర్తన పంతొమ్మిదవ విభాగము "ఖొఫ్"నకు అర్ధము ఏమిటి?
Ⓐ వీపు వెనుక
Ⓑ ఇంటివెనుక
Ⓒ వెనుకవైపు
Ⓓ తలవెనుక
⑨. 119వ కీర్తన ఇరువదవ విభాగము "రేష్"యొక్క అర్ధము ఏమిటి?
Ⓐ మెట్ట
Ⓑ గుట్ట
Ⓒ ఎత్తైన
Ⓓ కొండ
①⓪. 119వ కీర్తన ఇరువది ఒకటవ విభాగము "షీన్"అనగా ఏమని అర్ధము?
Ⓐ మనవి
Ⓑ ఐక్యత
Ⓒ మొర
Ⓓ విజ్ఞాపన
①①. 119 కీర్తన ఇరువది రెండవ విభాగము "తౌ" యొక్క అర్ధము ఏమిటి?
Ⓐ విడుదల
Ⓑ పట్టుదల
Ⓒ ఉన్నతం
Ⓓ బంధకం
①②. 119వ కీర్తనలో ఎన్ని వచనములు కలవు?
Ⓐ 186
Ⓑ 156
Ⓒ 166
Ⓓ 176
①③. 119వ కీర్తనలో ముఖ్యముగా కనబడేది ఏమిటి?
Ⓐ ఒప్పుకోలు
Ⓑ సరిదిద్దుకొనుట
Ⓒ వేడుకోలు
Ⓓ పైవన్నీ
①④. యెహోవాతో మాటలాడుతున్న కీర్తనాకారుడు ఆయన యొక్క వేటిని గూర్చి తెలిపెను?
Ⓐ ధర్మశాస్త్రము ; విధులు
Ⓑ ఉపదేశములు ; కట్టడలు
Ⓒ వాక్యము ; ఆజ్ఞలు;శాసనములు
Ⓓ పైవన్నియు
①⑤. యెహోవా యొక్క ఏమి మితి లేనివని కీర్తనాకారుడు అనెను?
Ⓐ న్యాయవిధులు
Ⓑ మేలులు
Ⓒ కనికరములు
Ⓓ నీతిసత్యములు
Result: