1. కుక్కలు "నన్ను చుట్టుకొని యున్నవని ఎవరు అనెను?
②. ఎటువంటి కుక్క "వంటివాడను అని మెఫీబోషెతు దావీదుతో అనెను?
③. "కుక్కల" యొక్క దేని నుండి నా ప్రాణమును తప్పింపుమని దావీదు దేవునితో అనెను?
④. ఎవరు "కుక్కల"వలె మొరుగుచు తిండికొరకు తిరుగులాడెదరు?
⑤. ఎప్పుడు శత్రువులు "కుక్కల"వలె పట్టణము చుట్టు తిరుగుదురు?
⑥. అడవి కుక్క"లకు ఏది సాలగా నుండును?
⑦. ఎవరు మొరగలేని మూగ "కుక్క"లని యెహోవా అనెను?
⑧. "కుక్కల" వంటి వారైన కాపరులు దేనిని ఏమి చేయజాలరని యెహోవా అనెను?
⑨. మూగ కుక్క"లైన కాపరులు ఏమి చేయుచు పండుకొనువారు?
①⓪. ఏ "కుక్క "ఠీవిగా నడుచును?
①①. దేనిని "కుక్క "లకు పెట్టవద్దని యేసు చెప్పెను?
①②. ఎవరి కురుపులను "కుక్కలు"నాకెను?
①③. చచ్చిన దేని కంటే బ్రదికియున్న "కుక్క" మేలు కదా అని ప్రసంగి అనెను?
①④. కుక్క తన వాంతికి తిరుగునట్లు అను సామెత చొప్పున భ్రష్టులకు సంభవించెనని ఎవరు అనెను?
①⑤. మూగ "కుక్క"లైన కాపరులు ఎవరై యుండెను?
Result: