1. ప్రపంచములు ఏర్పాటుకు మొదట యెహోవా ఏర్పర్చిన కుటుంబము ఏమిటి?
2. ప్రపంచ జనములు రాజులు ఎవరి ద్వారా వచ్చునట్లు యెహోవా ఏ కుటుంబమును ఏర్పర్చెను?
3. ప్రపంచములో మొట్టమొదట ఏ కుటుంబము నీటిద్వారా రక్షణ పొందెను?
4. ఎంతమందిగా వెళ్లిన యాకోబు కుటుంబము ఆరులక్షల మందియైరి?
5. ఇశ్రాయేలీయులను నడిపించుటకు యెహోవా ఏ కుటుంబములోని బిడ్డలను ఏర్పర్చుకొనెను?
6. యెహోవా మొట్టమొదట దేని కొరకు అహరోను కుటుంబమును ఏర్పర్చుకొనెను?
7. యాకోబు కుమారులలో ఎవరి కుటుంబము లెక్కకు ఎక్కువగా యుండిరి?
8. ఇశ్రాయేలీయులకు మొట్టమొదటి రాజైన సౌలును యెహోవా ఏ కుటుంబము నుండి ఏర్పర్చెను?
9. న్యాయాధిపతుల కాలములో ఏ కుటుంబమునకు చెందిన యోనాతాను అతని కుమారులు యాజకులుగా యుండిరి?
10. ఎవరి కుటుంబము నుండి దేవుడు ఏర్పర్చుకొనిన సమూయేలు ప్రవక్తగా స్థిరపడెను?
11. ఇశ్రాయేలు కుటుంబములోని ఎవరిని రాహాబు పెండ్లిచేసుకొనెను?
12. చిన్న బైబిలుగా పిలువబడే యెషయా గ్రంధము వ్రాసిన యెషయా ఎవరి కుటుంబము నుండి వచ్చెను?
13. అహష్వేరోషుకు రాణియైన ఎస్తేరు ఎవరి కుటుంబమునకు చెందినది?
14. పరిశుద్ధ గ్రంధములో ఎవరిది పెద్ద కుటుంబముగా ప్రపంచ ప్రసిద్ధి గాంచెను?
15. దావీదు కుటుంబము నుండి వెడలిన ప్రముఖుడు ఎవరు?
Result: