①. Families అనగా అర్ధము ఏమిటి?
②. మొట్టమొదట నోదు దేశములో ఎవరి "కుటుంబము"కాపురముండెను?
③. రామాలో తన "కుటుంబముతో"ఉన్న ప్రవక్త ఎవరు?
4. ఏ రాజు తన "కుటుంబముతో" గిబియాలో నివసించెడివాడు?
⑤. మాయోను నందు తన "కుటుంబముతో" కాపురమున్న బహు భాగ్యవంతుడు ఎవరు?
⑥. ఎఫ్రాయిము మన్యమందు రామతయిమ్సోఫీము పట్టణమందు తన "కుటుంబముతో"ఎవరు నివసించెను?
⑦. యూదా బేత్లహేము నుండి కరవు వలన మోయాబు దేశము వెళ్లి అక్కడ ఏ "కుటుంబము"కాపురముండెను?
⑧. శేయీరు మన్యములో తన "కుటుంబముతో" కలిసి నివసించినదెవరు?
⑨. సుక్కోతులో తనకొక యిల్లు కట్టించుకొని తన "కుటుంబముతో"నివసించినదెవరు?
①⓪. తనకు స్వాస్థ్యముగా ఇవ్వబడిన హెబ్రోనులో "కుటుంబముతో నివాసము చేసినదెవరు?
①①. తనకు స్వాస్థ్యముగా ఇవ్వబడిన తిమత్సెరహులో తన "కుటుంబముతో జీవించినదెవరు?
①②. ఊజు దేశమునందు తన "కుటుంబముతో"నివసించుచున్నదెవరు?
13. షిలో హునందు తన "కుటుంబముతో" నివసించిన యాజకుడు ఎవరు?
①④. బబులోనులోను చెరకు కొనిపోబడి తన "కుటుంబముతో"నివసించుచు దేవుని ప్రభావస్వరూపము చూచిన యాజకుడు ఎవరు?
①⑤. యెరూషలేములో రాజ్యపాలన చేయుచు తన "కుటుంబము"యెహోవా ఆశీర్వాదము నొందును అని ప్రార్ధించినదెవరు?
Result: