Bible Quiz in Telugu Topic wise: 261 || తెలుగు బైబుల్ క్విజ్ ("కుటుంబము"అంశముపై బైబిల్ క్విజ్)

1. ప్రపంచజనములు ఏర్పాటుకు మొదట యెహోవా ఏర్పర్చిన కుటుంబము ఏమిటి?
Ⓐ షెతు
Ⓑ ఆదాము
Ⓑ నోవాహు
Ⓒ లెమెకు
2. ప్రపంచ జనములు రాజులు ఎవరి ద్వారా వచ్చునట్లు యెహోవా ఏ కుటుంబమును ఏర్పర్చెను?
Ⓐ షేతు
Ⓑ అబ్రాహాము
Ⓒ నోవహు
Ⓓ లెమెకు
3. ప్రపంచములో మొట్టమొదట ఏ కుటుంబము నీటిద్వారా రక్షణ పొందెను?
Ⓐ యేసుక్రీస్తు
Ⓑ పేతురు
Ⓒ మోషే
Ⓓ నోవహు
4 . ఎంతమందిగా వెళ్లిన యాకోబు కుటుంబము ఆరులక్షల మందియైరి?
Ⓐ యాబది
Ⓑ వంద
Ⓒ డెబ్బది
Ⓓ తొంబది
5. ఇశ్రాయేలీయులను నడిపించుటకు యెహోవా ఏ కుటుంబములోని బిడ్డలను ఏర్పర్చుకొనెను?
Ⓐ అమ్రాము
Ⓑ కాలేబు
Ⓒ యోహోషువ
Ⓓ హూరు
6. ప్ర.యెహోవా మొట్టమొదట దేని కొరకు అహరోను కుటుంబమును ఏర్పర్చుకొనెను?
Ⓐ నాయకత్వము
Ⓑ అధికారము
Ⓒ యాజకత్వము
Ⓓ ఆధిపత్యము
7. యాకోబు కుమారులలో ఎవరి కుటుంబము లెక్కకు ఎక్కువగా యుండిరి?
Ⓐ రూబేను
Ⓑ నఫ్తాలి
Ⓒ గాధు
Ⓓ షీమోన్యు
8. ఇశ్రాయేలీయులకు మొట్టమొదటి రాజైన సౌలును యెహోవా ఏ కుటుంబము నుండి ఏర్పర్చెను?
Ⓐ యెష్షయి
Ⓑ కాలేబు
Ⓒ కీషు
Ⓓ ఓబేదు
9. న్యాయాధిపతుల కాలములో ఏ కుటుంబమునకు చెందిన యోనాతాను అతని కుమారులు యాజకులుగా యుండిరి?
Ⓐ సౌలు
Ⓑ మోపే
Ⓒ ఫినె హాను
Ⓓ మిర్యాము
10. ఎవరి కుటుంబము నుండి దేవుడు ఏర్పర్చుకొనిన సమూయేలు ప్రవక్తగా స్థిరపడెను?
Ⓐ ఎల్కానా
Ⓑ మనోహ
Ⓒ యెఫ్తాయి
Ⓓ ఎలిమేలకు
11. ఇశ్రాయేలు కుటుంబములోని ఎవరిని రాహాబు పెండ్లిచేసుకొనెను?
ⓐ హెస్రోనును
Ⓑ జెఫెతును
Ⓒ గెషెమును
Ⓓ శల్మానును
12. చిన్న బైబిలుగా పిలువబడే యెషయా గ్రంధము వ్రాసిన యెషయా ఎవరి కుటుంబము నుండి వచ్చెను?
Ⓐ యిత్రో
Ⓑ యేమో
Ⓒ ఆమోజు
Ⓓ ఆమోసు
13. అహష్వేరోషుకు రాణియైన ఎస్తేరు ఎవరి కుటుంబమునకు చెందినది?
Ⓐ అబీహాయిలు
Ⓑ అబీనోయము
Ⓒ అభిషువ
Ⓓ అజ్రీకాము
14. పరిశుద్ధ గ్రంధములో ఎవరిది పెద్ద కుటుంబముగా ప్రపంచ ప్రసిద్ధి గాంచెను?
Ⓐ దావీదు
Ⓑ యోబు
Ⓒ సొలొమోను
Ⓓ హిజ్కియా
15. దావీదు కుటుంబము నుండి వెడలిన ప్రముఖుడు ఎవరు?
Ⓐ యేసుక్రీస్తు
Ⓑ సొలొమోను
Ⓒ రెహబాము
Ⓓ హిజ్కియా
Result: