Bible Quiz in Telugu Topic wise: 263 || తెలుగు బైబుల్ క్విజ్ ("కుమారీ &కన్యక" అను అంశముపై బైబిల్ క్విజ్)

1 . ఏ కన్యకకు సంతోషముండదని యెహోవా సెలవిచ్చెను?
ⓐ సీదోను
ⓑ తూరు
ⓒ ఐగుప్తు
ⓓ కల్దీయుల
2 . ఏ కుమారి యొక్క దేశమునకు నడికట్టు లేకపోయెనని యెహోవా సెలవిచ్చెను?
ⓐ ఐగుప్తు
ⓑ తర్షీషు
ⓒ యూదా
ⓓ సీయోను
3 . ఏ కుమారీకి చికిత్స లేదని యెహోవా సెలవిచ్చియుండెను?
ⓐ యూదా
ⓑ యెరూషలేము
ⓒ ఐగుప్తు
ⓓ తూరు
4 . ఏ కుమారీ మీద శత్రువులు యుద్ధపంక్తులు తీర్చునని యెహోవా సెలవిచ్చెను?
ⓐ తూరు
ⓑయెరూషలేము
ⓒ యూదా
ⓓ బబులోను
5 . ఏ కుమారీకి యెహోవా అధిక దుఃఖప్రలాపములను కలుగజేసియుండెను?
ⓐ సీయోను
ⓑ యూదా
ⓒ ఐగుప్తు
ⓓ తూరు
6. ఏ కుమారీ చేసిన దోషమునకు యెహోవా శిక్ష విధించును?
ⓐ తూరు
ⓑ ఎదోము
ⓒ సీయోను
ⓓ యూదా
7 . నా జనుల కుమారి చేసిన పాపము దేని పాపము కంటే అధికమని యెహోవా సెలవిచ్చెను?
ⓐ ఐగుప్తు
ⓑ తూరు
ⓒ సొదొమ
ⓓ ఆద్మా
8 . కన్యక ఏమి మరువదు కాని నా ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను మరచియున్నారని యెహోవా అనెను?
ⓐ కంకాణములు
ⓑ కాళ్లగొలుసులు
ⓒ కర్ణభూషణములు
ⓓ ఆభరణములు
9 . సీయోను కన్యకలు ఏమైరి?
ⓐ దొంగలు
ⓑ దోచుకొనువారు
ⓒ దు:ఖాక్రాంతులు
ⓓ రోదనము చేయువారు
10 . ఎట్టిమాటల చేత నిన్ను హెచ్చరించుదునని యెహోవా ఏ కుమారి గురించి అనెను?
ⓐ తూరు
ⓑ యెరూషలేము
ⓒఐగుప్తు
ⓓ యూదా
11. సీయోను కుమారి యొక్క గుడారముల మీద యెహోవా ఏమి కుమ్మరించియుండెను?
ⓐ అత్యాగ్రహము
ⓑ కోపము
ⓒ ఉగ్రత
ⓓ అగ్ని
12 . ఏ కుమారీ యొక్క సౌందర్యమంతయు తొలగిపోయెను?
ⓐ యూదా
ⓑ యెరూషలేము
ⓒ ఐగుప్తు
ⓓ సీయోను
13 . రాజు మరియు ఎవరైన వారు కుమారి సౌందర్యమును కోరెను?
ⓐ నాయకుడు
ⓑ ప్రభువు
ⓒ సేనాధిపతి
ⓓ ఏలిక
14 . కన్యకను తన కన్నులతో చూడనని నిబంధన చేసినదెవరు?
ⓐదానియేలు
ⓑ దావీదు
ⓒ యోబు
ⓓ యోవేలు
15 . దేనికి మించి కన్యకలు యున్న గాని నా పావురము నిష్కళంకురాలు ఒక్కతే అని క్రీస్తు అనెను?
ⓐ ఆకాశము
ⓑ నక్షత్రములను
ⓒ యిసుకరేణువులను
ⓓ లెక్కకు
Result: