1. "sons" అనగా అర్ధము ఏమిటి?
2. ఎవరి "కుమారుడు"దుష్టుని సంబంధియై యుండెను?
3. ఎవరి కుమారుడు" అతని వలన శపింపబడెను?
4. ఎవరి "కుమారుడు" అతని మాటకు విధేయుడయ్యెను?
5. ఎవరు తన "కుమారుడు" సిద్ధపరచిన రుచిగల భోజ్యములను తినవలెననుకొనెను?
6. తన తండ్రిని గురించి యేడు దినములు దుఃఖము సలిపిన "కుమారుడు"ఎవరు?
7. గెరోను "కుమారుడైన"ఎవరు దానీయులకు యాజకుడై యుండెను?
8. ఇత్రా యొక్క "కుమారుని"పేరేమిటి?
9. రెహబాముకు ఎంతమంది "కుమారులు"కలరు?
10. శాస్త్రి యైన ఎజ్రా ఎవరి "కుమారుడు"?
11. యోవేలు "కుమారుడైన"ఎవరు గాయకుడు?
12. తనకు "కుమారుడు" పుట్టినపుడు భూమి విభాగింపబడెను గనుక ఏబెరు అతనికి ఏమని పేరు పెట్టెను?
13. రాజైన అహష్యేరోషు యొక్క "కుమారుని"పేరేమిటి?
14. తన తండ్రియైన నెబుకద్నెజరుకు జరిగినది తెలిసికూడా దేవుని ఉపకరణములను వాడుకొన్న "కుమారుడు"ఎవరు?
15. తండ్రి శిక్షించిన "కుమారుడు"ఏమిగలవాడగును?
Result: