Bible Quiz in Telugu Topic wise: 268 || తెలుగు బైబుల్ క్విజ్ ("కూలి" అను అంశముపై బైబిల్ క్విజ్)

① Hire అనగా అర్ధము ఏమిటి?
Ⓐ కూలి
Ⓑ పని
Ⓒ పాటు
Ⓓ కష్టం
②. ఎవరికి ఏనాటి "కూలి"ఆనాడియ్యవలెను?
Ⓐ సహోదరులకు
Ⓑ పరదేశులకు
Ⓒ దీన దరిద్రులకు
Ⓓ పైవారందరికి
③. తృప్తిగా భుజించినవారు అన్నము కావలెనని "కూలి"కి పోవుదురని ఎవరు అనెను?
Ⓐ లేయా
Ⓑ హన్నా
Ⓒ రూతు
Ⓓ నయోమి
④. "కూలి"నిమిత్తము కనిపెట్టుకొను కూలివాని వలె ఉన్నానని ఎవరు అనెను?
Ⓐ దావీదు
Ⓑ ఆమోసు
Ⓒ యోబు
Ⓓ యిర్మీయా
⑤."కూలికి" ఎవనిని పిలిచినవాడు చెడిపోవును?
Ⓐ మూఢుని
Ⓑ దుష్టుని
Ⓒ దరిద్రుని
Ⓓ మూర్ఖుని
⑥. ఎక్కడ "కూలి"పని చేయువారందరు మనోవ్యాధి నొందుదురు?
Ⓐ ఐగుప్తులో
Ⓑ సీదోనులో
Ⓒ తర్షీషులో
Ⓓ సీనీయలో
⑦. బంగారును వెండిని తూచువారు వాటితో దేవతగా నిరూపించవలెనని ఎవరిని "కూలి"కి పిలుతురు?
Ⓐ కమ్మరిని
Ⓑ కుమ్మరిని
Ⓒ కంసాలిని
Ⓓ చాకలిని
⑧. దేవుని విసర్జించి పడుపు "కూలి"ని ఆశించినదెవరు?
Ⓐ యూదా
Ⓑ ఇశ్రాయేలు
Ⓒ షోమ్రోను
Ⓓ ఎదోము
9. ఇశ్రాయేలీయుల యొక్క ఎవరు "కూలికి"బోధింతురు?
Ⓐ ప్రవక్తలు
Ⓑ దీర్ఘదర్శులు
Ⓒ యాజకులు
Ⓓ అధిపతులు
①⓪. నరులు "కూలి" వారి వలె తమకు నియమింపబడిన పనిని ముగించి ఏమి పొందువరకు వారిని చూడకుమని యోబు దేవునితో అనెను?
Ⓐ విశ్రమము
Ⓑ లాభము
Ⓒ ధనము
Ⓓ సమృద్ధి
①①. యెహోవా మందిరమునకు ఏమి వేయక ముందు మనుష్యులకు "కూలి"దొరకకపోయెను?
Ⓐ ప్రాకారము
Ⓑ ప్రహారీ
Ⓒ పిట్టగోడ
Ⓓ పునాది
①②. యెహోవా యొక్క "కూలి"కై జనులు ముప్పది తులముల దేనిని తూచి ఇచ్చిరి?
Ⓐ వెండిని
Ⓑ బంగారమును
Ⓒ యిత్తడిని
Ⓓ తగరమును
①③. తన యొక్క దేనిలో పనివారిని "కూలికి"పెట్టుకొనుటకు యజమానుడు ప్రొద్దున బయలుదేరెను?
Ⓐ అంజూరతోటలో
Ⓑ ద్రాక్షాతోటలో
Ⓒ ఒలీవతోటలో
Ⓓ దానిమ్మతోటలో
①④. నా తండ్రి యొద్ద ఎంతోమంది "కూలి"వాండ్రకు అన్నము ఎలా యున్నదని చిన్నకుమారుడు అనుకొనెను?
Ⓐ అధికముగా
Ⓑ సంతుష్టిగా
Ⓒ సమృద్ధిగా
Ⓓ ఎక్కువగా
①⑤. చేలు కోసిన పనివారికి మీరు ఎలా బిగబట్టిన "కూలి"మొర్రపెట్టుచున్నదని దేవుడు ధనవంతులతో అనెను?
Ⓐ అన్యాయముతో
Ⓑ అక్రమముతో
Ⓒ కుయుక్తితో
Ⓓ మోసముతో
Result: