1. "కూషు" ఎవరి కుమారుడు?
2. "కూషు"దేశమంతటి చుట్టు పారుచున్న నది పేరేమిటి?
3. "కూషు" యొక్క భార్య పేరేమిటి?
4. యెహోవా యెదుట పరాక్రమముగల వేటగాడైన ఎవరు "కూషు"కుమారుడు?
5. "కూషు "దేశము దేనికి ప్రసిద్ధి చెందినది?
6. "కూషు" తండ్రి తండ్రి పేరేమిటి?
7. "కూషు"దేశము ఏ సముద్రము దగ్గర కలదు?
8. "కూషీయులు" ఏ రంగు చర్మము కలవారు?
9. ఎవరు "కూషు"దేశపు స్త్రీని పెండ్లిచేసుకొనెను?
10. "కూషు"దేశస్థుడు తన చర్మము మార్చుకొనగలడా, అని యెహోవా ఏ ప్రవక్త ద్వారా మాట్లాడెను?
11. "కూషీయుల"డేరాలలో ఉపద్రవము కలుగగా నేను చూచితినని ఎవరు అనెను?
12. "కూషు"దేశమున కున్న మరియొక పేరేమిటి?
13. ఎవరి ప్రాణరక్షణ కొరకు దాని బదులుగా యెహోవా "కూషును"ఇచ్చియుండెను?
14. యెహోవాకు ప్రార్ధన చేయు ఆయన జనులు "కూషు"దేశపు నదుల అవతల నుండి ఎలా తీసుకొని రాబడుచున్నారు?
15. ఐతీయోపీయుల (కూపు) రాణి యైన ఎవరి క్రింద మంత్రి ఫిలిప్పు ద్వారా బాప్తిస్మము పొందెను?
Result: