①. క్రుంగి "పోయిన మోకాళ్లుగల వానిని నీవు బలపరచితివని ఎవరు యోబుతో అనెను?
②. రధములు గుర్రములను బట్టి అతిశయించువారు "క్రుంగి" దేని మీద పడియున్నారు?
③. నేను శ్రమచేత మిక్కిలి "క్రుంగి" యున్నానని ఎవరు అనెను?
④. మా ప్రాణము నేలను "క్రుంగి" యున్నదని ఎవరు అనెను?
⑤. మేము బహుగా "క్రుంగి"యున్నామని ఎవరు అనెను?
⑥. ఎప్పుడు నీవు "క్రుంగిన"యెడల చేతకానివాడవగుదువు?
⑦. ఎవరి కోడలు మోకాళ్ళ మీదికి "క్రుంగి" ప్రసవమాయెను?
⑧. నా కుమారీ, నీవు నన్ను బహుగా "క్రుంగ" చేసితివని ఎవరు తన కుమార్తెతో అనెను?
⑨. నా ఆత్మ శ్రమలను జ్ఞాపకము చేసుకొని నాలో "క్రుంగి"యున్నదని ఎవరు అనెను?
①⓪. మన ప్రాణము "క్రుంగి"యున్నప్పుడు మన యొక్క ఏమి యెహోవాకు తెలియును?
①①. శత్రువులు నన్ను తరుముచుండగా నా యొక్క ఏమి నాలో "క్రుంగి"యున్నదని దావీదు అనెను?
①②. క్రుంగి యుండగా యెహోవా ఏమి చేయును?
13. రాజు తల్లియైన రాణిల తలమీద నున్న ఏమి పడిపోయెను "క్రుంగి" కూర్చుండుడి అని యెహోవా అనెను?
①④. యెహోవా "క్రుంగిన" వారిని ఏమి చేయును?
①⑤. ఏది "క్రుంగు"చున్నదని యెహోవా సెలవిచ్చెను?
Result: