1.యెహోవాకు ఏమి చెల్లించాలి?
2Q. ఏకస్వరముతో యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నదెవరు?
3Q. ఏ లోయలో కూడి ఇశ్రాయేలీయులు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు?
4 Q. ఎవరి చేతి నుండి రక్షించిన దేవునికి నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి?
5Q. ప్రభువునకు ఎక్కడ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి?
6 Q. మనకు ఎలా ఉండే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి?
7Q. గొప్ప శబ్దముతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ తిరిగి వచ్చిన కుష్టరోగి ఎవరు?
8 Q. దేనికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి?
9Q. దేని చేత కృతజ్ఞతాపూర్వకముగా మన విన్నపములు దేవునికి తెలియజేయాలి?
10 Q. ఎలా పిలువబడినందుకు కృతజ్ఞత గలవారై యుండాలి?
11Q. మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట దేనిని బట్టి తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి?
12Q. నిరంతరము నిలిచే దేవుని యొక్క దేని కొరకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి?
13Q. ఎవరి నిష్కపటమైన విశ్వాసము జ్ఞాపకము చేసుకొని నిర్మలమైన మనస్సాక్షితో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినదెవరు?
14Q. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఏమి ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించెను?
15Q. దేవుని కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్యకార్యములను బట్టి, ఆయనకేమి అర్పించాలి?
Result: