Bible Quiz in Telugu Topic wise: 272 || తెలుగు బైబుల్ క్విజ్ (కృప-1 అనే అంశము పై క్విజ్)

1. రాహేలు - దేవుని "కృప" విషయమై నా అక్కతో పోరాడి గెలిచితిననుకొని తనకు పుట్టిన కుమారునికి ఏమని పేరు పెట్టెను.?
ⓐ దాను
ⓑ నఫ్తాలి
ⓒ ఆషేరు
ⓓ జెబూలూను
2. జీవమును అనుగ్రహించి నా యెడల "కృప" చూపితివి నీ సంరక్షణచేత నా ఆత్మను కాపాడితివి అని ఎవరు చెప్పారు.?
ⓐ పౌలు
ⓑ దావీదు
ⓒ యోబు
ⓓ యోసేపు
3. కృపాసత్యములు కలిసికొనినవి ఏవి ఒకదానినొకటి ముద్దుపెట్టుకొనినవి.?
ⓐ నీతిన్యాయములు
ⓑ నీతిసత్యములు
ⓒ నీతి సమాధానములు
ⓓ నీతి ప్రఖ్యాతలు
4. మీ మనస్సు అను నడుముకట్టుకొని నిబ్బరమైన బుద్ధిగలవారై,యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు "కృప"విషయమై ఏమి కలిగియుండుడి.?
ⓐ విశ్వాసము
ⓑ ధైర్యము
ⓒ ప్రేమ
ⓓ స౦పూర్ణ నిరీక్షణ
5. మీరు "కృపకే"గాని ధర్మశాస్త్రమునకు లోనైనవారు కారు గనుక ఏది మీ మీద ప్రభుత్వము చేయదు.?
ⓐ అపవాది
ⓑ శాపము
ⓒ పాపము
ⓓ కీడు
6. ఆమె అతనితో- నీసేవకురాలనైన నేను నీ దృష్టికి కృప"నొందుదును గాక అనెను తరువాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనము చేయుచు నాటనుండి దుఃఖముఖిగా నుండుట మానెను. ఆ స్త్రీ పేరు ఏమిటి.?
ⓐ శారా
ⓑ రూతు
ⓒ హన్నా
ⓓ మరియ
7. ఎవరు యెహోవా దృష్టియందు "కృప" పొందినవాడాయెను.?
ⓐ దావీదు
ⓑ నోవహు
ⓒ అబ్రహము
ⓓ యోసేపు
8. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడియున్నారు;ఇది మీవలన కలిగినది కాదు,దేవుని వరమే-ఈ వాక్యము రిఫరెన్సు ఏమిటి.?
ⓐ ఎఫెసీ 2:8
ⓑ గలతీ 1:4
ⓒ కొలస్సి 2:8
ⓓ రోమా 6:8
9. మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు "కృప" పొందునట్లు దేనితో కృపాసనమునొద్దకు చేరుదము.?
ⓐ కృపతో
ⓑ విశ్వాసముతో
ⓒ ధైర్యముతో
ⓓ ప్రేమతో
10. భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి యెహోవాయందు ఏమి ఉంచువానిని "కృప" ఆవరించుచున్నది.?
ⓐ శ్రద్ధ
ⓑ నమ్మిక
ⓒ విశ్వాసము
ⓓ నిరీక్షణ
11. రాహేలు - దేవుని "కృప" విషయమై నా అక్కతో పోరాడి గెలిచితిననుకొని తనకు పుట్టిన కుమారునికి ఏమని పేరు పెట్టెను.?
ⓐ దాను
ⓑ నఫ్తాలి
ⓒ ఆషేరు
ⓓ జెబూలూను
12. జీవమును అనుగ్రహించి నా యెడల "కృప" చూపితివి నీ సంరక్షణచేత నా ఆత్మను కాపాడితివి అని ఎవరు చెప్పారు.?
ⓐ పౌలు
ⓑ దావీదు
ⓒ యోబు
ⓓ యోసేపు
13. కృపాసత్యములు కలిసికొనినవి ఏవి ఒకదానినొకటి ముద్దుపెట్టుకొనినవి.?
ⓐ నీతిన్యాయములు
ⓑ నీతిసత్యములు
ⓒ నీతి సమాధానములు
ⓓ నీతి ప్రఖ్యాతలు
14. మీ మనస్సు అను నడుముకట్టుకొని నిబ్బరమైన బుద్ధిగలవారై,యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు "కృప"విషయమై ఏమి కలిగియుండుడి.?
ⓐ విశ్వాసము
ⓑ ధైర్యము
ⓒ ప్రేమ
ⓓ స౦పూర్ణ నిరీక్షణ
15. మీరు "కృపకే"గాని ధర్మశాస్త్రమునకు లోనైనవారు కారు గనుక ఏది మీ మీద ప్రభుత్వము చేయదు.?
ⓐ అపవాది
ⓑ శాపము
ⓒ పాపము
ⓓ కీడు
Result: