Bible Quiz in Telugu Topic wise: 273 || తెలుగు బైబుల్ క్విజ్ ("కృప-2"అనే అంశము పై తెలుగు బైబిల్ క్విజ్)

1 Q. రాహేలు దేవుని "కృప" విషయమై నా అక్కతో పోరాడి గెలిచితిననుకొని తనకు పుట్టిన కుమారునికి ఏమని పేరు పెట్టెను.?
A దాను
B నఫ్తాలి
C ఆషేరు
D జెబూలూను
2 Q. జీవమును అనుగ్రహించి నా యెడల "కృప" చూపితివి నీ సంరక్షణచేత నా ఆత్మను కాపాడితివి అని ఎవరు చెప్పారు.?
A పౌలు
B దావీదు
C యోబు
D యోసేపు
3 Q. కృపాసత్యములు కలిసికొనినవి ఏవి ఒకదానినొకటి ముద్దుపెట్టుకొనినవి.?
A నీతిన్యాయములు
B నీతిసత్యములు
C నీతి సమాధానములు
D నీతి ప్రఖ్యాతలు
4. మీ మనస్సు అను నడుముకట్టుకొని నిబ్బరమైన బుద్ధిగలవారై,యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు "కృప"విషయమై ఏమి కలిగియుండుడి.?
A విశ్వాసము
B ధైర్యము
C ప్రేమ
D సంపూర్ణ నిరీక్షణ
5Q. మీరు "కృపకే"గాని ధర్మశాస్త్రమునకు లోనైనవారు కారు గనుక ఏది మీ మీద ప్రభుత్వము చేయదు.?
A అపవాది
B శాపము
C పాపము
D కీడు
6Q. ఆమె అతనితో- నీసేవకురాలనైన నేను నీ దృష్టికి "కృప"నొందుదును గాక అనెను తరువాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనము చేయుచు నాటనుండి దుఃఖముఖిగా నుండుట మానెను. ఆ స్త్రీ పేరు ఏమిటి.?
A శారా
B రూతు
C హన్నా
D మరియ
7 Q. ఎవరు యెహోవా దృష్టియందు "కృప" పొందినవాడాయెను.?
A దావీదు
B నోవహు
C అబ్రహము
D యోసేపు
8Q. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడియున్నారు; ఇది మీవలన కలిగినది కాదు, దేవుని వరమే-ఈ వాక్యము రిఫరెన్సు ఏమిటి.?
A ఎఫెసీ 2:8
B గలతీ 1:4
C కొలస్సి 2:8
D రోమా 6:8
9Q. మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు "కృప" పొందునట్లు దేనితో కృపాసనమునొద్దకు చేరుదము.?
A కృపతో
B విశ్వాసముతో
C ధైర్యముతో
D ప్రేమతో
10Q. భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి యెహోవాయందు ఏమి ఉంచువానిని "కృప" ఆవరించుచున్నది.?
A శ్రద్ధ
B నమ్మిక
C విశ్వాసము
D నిరీక్షణ
11 Q. రాహేలు దేవుని "కృప" విషయమై నా అక్కతో పోరాడి గెలిచితిననుకొని తనకు పుట్టిన కుమారునికి ఏమని పేరు పెట్టెను.?
A దాను
B నఫ్తాలి
C ఆషేరు
D జెబూలూను
12 Q. జీవమును అనుగ్రహించి నా యెడల "కృప" చూపితివి నీ సంరక్షణచేత నా ఆత్మను కాపాడితివి అని ఎవరు చెప్పారు.?
A పౌలు
B దావీదు
C యోబు
D యోసేపు
13 Q. కృపాసత్యములు కలిసికొనినవి ఏవి ఒకదానినొకటి ముద్దుపెట్టుకొనినవి.?
A నీతిన్యాయములు
B నీతిసత్యములు
C నీతి సమాధానములు
D నీతి ప్రఖ్యాతలు
14. మీ మనస్సు అను నడుముకట్టుకొని నిబ్బరమైన బుద్ధిగలవారై,యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు "కృప"విషయమై ఏమి కలిగియుండుడి.?
A విశ్వాసము
B ధైర్యము
C ప్రేమ
D సంపూర్ణ నిరీక్షణ
15Q. మీరు "కృపకే"గాని ధర్మశాస్త్రమునకు లోనైనవారు కారు గనుక ఏది మీ మీద ప్రభుత్వము చేయదు.?
A అపవాది
B శాపము
C పాపము
D కీడు
Result: