Bible Quiz in Telugu Topic wise: 274 || తెలుగు బైబుల్ క్విజ్ ("కృప-3"అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్)

1Q. "నా కృప నీకు చాలును" ఈ వాక్యము యొక్క రిఫరెన్స్ తెలపండి?
A మొదటి కొరింథీయులకు 9:12
B రెండవ కొరింథీయులకు 12:9
C ఎఫెసీయులకు 6:12
D ఫిలిప్పీయులకు4:9
2Q. కృపయు సత్యమును ఎవరి ద్వారా కలిగెను?
A బాప్తీమిచ్చు యోహాను
B మోషే
C ఏలీయా
D యేసుక్రీస్తు
3Q. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు కృప విషయమై ఏమి కలిగియుండవలెను?
A పరిపూర్ణత
B పరిశుద్ధత
C సంపూర్ణ నిరీక్షణ
D విశ్వాసము
4 Q. మీరు దేవుని కృపను గూర్చి విని సత్యముగా గ్రహించిన నాటనుండి మీలో సైతము ఏది ఫలించుచు, వ్యాపించుచున్నది?
A సువార్త
B లోకోక్తి
C దేవుని మహిమ
D దుర్వార్త
5Q. మీరు పొందిన దేవుని కృపను ఏమి చేసికొనవద్దని మిమ్మును వేడుకొను చున్నాము?
A సమకూర్పు
B వ్యర్ధము
C నాశనము
D గ్రహింపు
6 Q. క్రీస్తుయేసు మనయందు ఏమి కనపరచుచున్నాడు?
A కనికరం
B రౌద్రము
C కృపా మహదైశ్వర్యము
D ప్రేమ
7Q. ఎవరియందు దైవకృప అధికముగా ఉండెను?
A సంఘములు
B అపొస్తలులు
C యాజకులు
D విశ్వాసులు
8Q. నాకు (పౌలు) అనుగ్రహింపబడిన ఆయన కృప ఏమి కాలేదు?
A భారము
B నిర్జీవము
C వ్యర్ధము
D నిష్ఫలము
9Q. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడియున్నారు; ఇది మీవలన కలిగినది కాదు,ఏమైయున్నది?
A దేవుని ప్రేమ
B దేవుని వరము
C దేవుని మహిమ
D దేవుని రక్షణ
10 Q. ఎవరు కృపతోను బలముతోను నిండినవాడై ప్రజలమధ్య మహత్కార్యములను గొప్ప సూచక క్రియలను చేయుచుండెను?
A పౌలు
B పేతురు
C యోహాను
D స్తెఫను
11Q. ఎటువంటి పట్టణములో యెహోవా తన కృపను ఆశ్చర్యకరముగా నాకు(దావీదు) చూపియున్నాడు?
A మహిమ గల
B ప్రాకారముగల
C శిఖరాగ్రము గల
D లోయలో నున్న
12Q. పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు అని ఎవరు సెలవిచ్చుచున్నాడు?
A యేషయా
B యిర్మీయా
C యెహెజ్కేలు
D యెహోవా
13Q. దేనిని అనుసరించువాడు జీవమును నీతిని ఘనతను పొందును?
A జ్ఞానమును
B సిలువను
C ధర్మశాస్త్రమును
D నీతిని కృపను
14. దేవుడు ఎవరిని ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును?
A అహంకారులను
B స్వార్ధపరులను
C దుర్మార్గులను
D ధనికులను
15Q. యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును మరియు దేనియందు అభివృద్ధిపొందుడి?
A నీతియందు
B జ్ఞానమందు
C రక్షణ యందు
D కనికరము
Result: