Bible Quiz in Telugu Topic wise: 277 || తెలుగు బైబుల్ క్విజ్ (కేడెము అనే అంశము పై క్విజ్)

①. యెహోవా యొక్క ఏమి "కేడెము"యై యున్నది?
Ⓐ కటాక్షము
Ⓑ కనికరము
Ⓒ సత్యము
Ⓓ ఫలము
②. యెహోవా నా "కేడెము"అని ఆనినదెవరు?
Ⓐ యోబు
Ⓑ దావీదు
Ⓒ హిజ్కియా
Ⓓ యాకోబు
③. నేను నీకు "కేడెము"అని యెహోవా ఎవరితో అనెను?
Ⓐ నోవహుతో
Ⓑ హనోకుతో
Ⓒ ఇస్సాకుతో
Ⓓ అబ్రాహాముతో
④. ఇశ్రాయేలుకు యెహోవా సహాయకరమైన "కేడెము"అని ఎవరు వారిని దీవించెను?
Ⓐ మోషే
Ⓑ బిలాము
Ⓒ దావీదు
Ⓓ హిజ్కియా
⑤. ఇశ్రాయేలీయులలో నలువదివేల మందికి ఒక "కేడెమే"గాని కనబడలేదని ఎవరు అనెను?
Ⓐ బారాకు
Ⓑ దేబోరా
Ⓒ సమ్సోను
Ⓓ గిద్యోను
⑥. యెహోవా ఏమను "కేడెము"అందించును?
Ⓐ సత్యము
Ⓑ నీతి
Ⓒ రక్షణ
Ⓓ విశ్వాసము
⑦. సొలొమోను బంగారముతో ఎన్ని "కేడెములు"చేయించెను?
Ⓐ అయిదువందలు
Ⓑ ఆరువందలు
Ⓒ నాలుగువందలు
Ⓓ మూడువందలు
⑧. ఎవరు యెరూషలేము పట్టణము మీద ఒక "కేడెము"నైన కనుపరచడని యెహోవా అనెను?
Ⓐ అష్షూరురాజు
Ⓑ ఐగుప్తురాజు
Ⓒ ఎదోమురాజు
Ⓓ మోయాబురాజు
⑨. ఎవరిలో "కేడెమును"పట్టుకొనిన వారు రెండులక్షల మంది యుండిరి?
Ⓐ ఎఫ్రాయిమీయులలో
Ⓑ బెన్యామీనీయులలో
Ⓒ మనషేయులలో
Ⓓ దానీయులలో
①⓪. ఎవరిని యెహోవా "కేడెముతో"కప్పినట్లు తన దయతో కప్పును?
Ⓐ బుద్ధిమంతులను
Ⓑ మంచివారిని
Ⓒ నీతిమంతులను
Ⓓ భక్తిగలవారిని
①①. యూదాలో దేవుడు "కేడెములను" విరుగగొట్టునని ఎవరు అనెను?
Ⓐ హిజ్కియా
Ⓑ నాతాను
Ⓒ ఏతాను
Ⓓ ఆసాపు
①②. దేవా మా "కేడెమా"దృష్టించుము అని ఎవరు అనెను?
Ⓐ కోరహుకుమారులు
Ⓑ ఏతానీమను
Ⓒ యెహజీయేలు
Ⓓ యెహోయాదా
①③. లేచి "కేడెములకు"ఏమి రాయమని యెహోవా అధిపతులతో చెప్పెను?
Ⓐ నూనె
Ⓑ చమురు
Ⓒ తేనె
Ⓓ తైలము
①④. "కేడెమును "స్థిరపరచుకొని యుద్ధమునకు రండని యెహోవా ఎవరి దండును గూర్చి చెప్పెను?
Ⓐ సన్హెరీబు
Ⓑ తిర్హకా
Ⓒ ఫరోనెకో
Ⓓ మేషా
①⑤. యెహోవాను ఏమి చేయువారికి ఆయన "కేడెము"?
Ⓐ నమ్మువారికి
Ⓑ వెదకువారికి
Ⓒ దృష్టించువారికి
Ⓓ ఆశ్రయించువారికి
Result: