1Q. దేనిని బట్టి "పర్వతములు"ను చిన్న "కొండలు"ను ప్రజలకు నెమ్మది పుట్టించును?
2 Q. ఏ పర్వతముపై ఏలీయా బయలు దేవతా ప్రవక్తలతో సవాలు చేసెను?
3 Q. ప్రభువైన యేసు చిట్టచివరిగా ఏ కొండయొద్ద ప్రసంగించెను?
4Q. గలిలయ సముద్రమునకు ఆగ్నేయమున గల ఏ కొండపై యాకోబు మరియు లాబానులు తమ నిబంధన చేసికొనిరి?
5 . ఏథెన్సు పట్టణములోగల ఏ కొండపై అపొస్తలుడైన పౌలు సువార్త బోధించెను?
6 Q. నజరేతుకు తూర్పువైపున గలిలయలో గల ఏకొండపై నుండి దెబోరా మరియు బారాకులు దిగివచ్చి సీసెరాను ఓడించిరి?
7Q. కపాల స్థలమను అర్థమిచ్చు ఏ కొండపై రక్షకుడు సిలువ వేయబడెను?
8 Q. అవిధేయులైన ఇశ్రాయేలీయులను గూర్చిఏ కొండ మీద శాపవచనములు ప్రకటించబడెను?
9Q. నోవహు నిర్మించిన ఓడ, జలప్రళయము తరువాత టర్కీలోగల ఏ కొండలపై నిలిచెను?
10 Q. నజరేతు గ్రామమునకు నైఋతీ దిక్కునగల ఏ కొండపై నుండి ప్రభువైన యేసుక్రీస్తు రూపాంతరము చెందెను?
11Q. అబ్రాహాము, ఇస్సాకును బలి అర్పించుటకు ఏ పర్వతమునకు వెళ్లెను?
12Q. సొలొమోను దేవుని మందిర నిర్మాణముకొరకు ఏ పర్వతము నుండి దేవదారు మ్రానులను తెప్పించెను?
13Q. ఏ పర్వతమునొద్ద సౌలు, ఫిలిష్తీయులచేతిలో అపజయమొందెను?
14. యొర్దాను నదికి తూర్పువైపునగల ఏ కొండపైనుండి బిలాము ఇశ్రాయేలీయులను శపించుటకు ప్రయత్నించెను?
15Q. దేవుని పర్వతమని ఏ పర్వతమునకు పేరుపెట్టబడెను?
Result: