Bible Quiz in Telugu Topic wise: 284 || తెలుగు బైబుల్ క్విజ్ ("క్రీస్తు జీవితము" అనే అంశము పై బైబిల్ క్విజ్)

1. లోకములో ఏమి జరుగక పోవుట, ఎవరు లేక పోవుట యెహోవా చూచెను?
ⓐ న్యాయము -నీతి
ⓑ సత్యము - ధర్మము
ⓒ సంరక్షకుడు -మధ్యవర్తి
ⓓ పైవన్నియు
2. దేవుడు తన బాహువుయైన ఎవరిని ఈ లోకమునకు పంపెను?
ⓐ యేసుక్రీస్తును
ⓑ ప్రవక్తలను
ⓒ దూతలను
ⓓ కెరూబును
3. క్రీస్తు కన్యమరియ గర్భమున పుట్టునని ప్రవచించినది ఎవరు?
ⓐ జెకర్యా
ⓑ యిర్మీయా
ⓒ యెషయా
ⓓ మీకా
4. దేవుని కుమారుడు పుట్టినప్పుడు పెట్టబడిన పేర్లేమిటి?
ⓐ ఇమ్మానుయేలు
ⓑ క్రీస్తు
ⓒ యేసు
ⓓ పైవన్నీ
5. ఇమ్మానుయేలు, యేసు క్రీస్తు అను పేరులకు అర్ధములేమిటి?
ⓐ దేవుడు మనకు తోడు
ⓑ రక్షకుడు
ⓒ అభిషక్తుడు
ⓓ పైవన్నియు
6. పస్కా పండుగకు తన తల్లిదండ్రులతో పాటు యేసు ఎక్కడికి వెళ్ళెను?
ⓐ గలిలయకు
ⓑ యెరూషలేముకు
ⓒ తిర్సాకు
ⓓ సమరయకు
7. ఎన్ని యేండ్ల వయసు ఉన్నప్పుడు యేసు దేవాలయములో ఎవరి మధ్య కూర్చుండి వారిని ప్రశ్నలు అడుగుచుండెను?
ⓐ పది - యాజకుల
ⓑ పదకొండు - శాస్త్రుల
ⓒ పండ్రెండు - బోధకుల
ⓓ పదమూడు - పెద్దల
8. ఎవరి చేత యేసు బాప్తిస్మము పొందిన తర్వాత ఎన్ని దినములు ఉపవాసముండెను?
ⓐ అన్న - నలువది
ⓑ సుమెయోను - ముప్పది
ⓒ జెకర్యా - యాబది
ⓓ యోహాను - నలువది
9. యేసుకు ఎంతమంది శిష్యులు స్థిరముగా నిలిచారు?
ⓐ డెబ్బదిమంది
ⓑ పదిమంది
ⓒ పండ్రెండుమంది
ⓓ ఇరువదిమంది
10. అపవాది శోధన తర్వాత యేసు ఏమి సమీపించియున్నది మారుమనస్సు పొందుడని ప్రకటింప మొదలు పెట్టెను?
ⓐ రాకడ
ⓑ నాశనము
ⓒ అంతము
ⓓ పరలోకరాజ్యము
11. యేసు జనసమూహమునకు సువార్తను ప్రకటిస్తూ, వారి మధ్య ఏమి చేసెను?
ⓐ అద్భుతకార్యములు
ⓑ స్వస్థతలు
ⓒ ఆశ్చర్యకార్యములు
ⓓ పైవన్నియు
12. ఎవరు యేసును చంప వెదకుచుండెను?
ⓐ అన్యజనులు
ⓑ యూదులు
ⓒ ప్రజలు
ⓓ యాజకులు
13. యేసు తన పరిచర్యను చేయుచు తాను వెళ్ళు గడియ వచ్చినప్పుడు ఎవరిని బలపరచెను?
ⓐ తల్లిని
ⓑ సోదరులను
ⓒ బంధువులను
ⓓ శిష్యులను
14. తండ్రి చిత్తమును నెరవేర్చిన క్రీస్తును శిష్యుడైన ఎవరు యూదులకు ఆప్పగించెను?
ⓐ బర్నబా
ⓑ తోమా
ⓒ ఇస్కరియోతు యూదా
ⓓ ఫిలిప్పు
15. సంపూర్ణముగా సమస్తమును చేసి మనకు సంపూర్ణ సిద్ధి కలుగుటకు యేసు ఏమేమి అర్పించెను?
ⓐ ప్రాణము
ⓑ రక్తము
ⓒ ఆత్మశరీరమును
ⓓ పైవన్నియు
Result: