Bible Quiz in Telugu Topic wise: 285 || తెలుగు బైబుల్ క్విజ్ ("క్రీస్తు జీవితము"పై తెలుగు బైబిల్ క్విజ్)

1 Q. లోకములో ఏమి జరుగక పోవుట, ఎవరు లేక పోవుట యెహోవా చూచెను?
A న్యాయము -నీతి
B సత్యము - ధర్మము
C సంరక్షకుడు -మధ్యవర్తి
D పైవన్నియు
2. దేవుడు తన బాహువుయైన ఎవరిని ఈ లోకమునకు పంపెను?
A యేసుక్రీస్తును
B ప్రవక్తలను
C దూతలను
D కెరూబును
3Q. క్రీస్తు కన్యమరియ గర్భమున పుట్టునని ప్రవచించినది ఎవరు?
A జెకర్యా
B యిర్మీయా
C యెషయా
D మీకా
4. దేవుని కుమారుడు పుట్టినప్పుడు పెట్టబడిన పేర్లేమిటి?
A ఇమ్మానుయేలు
B క్రీస్తు
C యేసు
D పైవన్నీ
5 . ఇమ్మానుయేలు, యేసు క్రీస్తు అను పేరులకు అర్ధములేమిటి?
A దేవుడు మనకు తోడు
B రక్షకుడు
C అభిషక్తుడు
D పైవన్నియు
6Q. పస్కా పండుగకు తన తల్లిదండ్రులతో పాటు యేసు ఎక్కడికి వెళ్ళెను?
A గలిలయకు
B యెరూషలేముకు
C తిర్సాకు
D సమరయకు
7Q ఎన్ని యేండ్ల వయసు ఉన్నప్పుడు యేసు దేవాలయములో ఎవరి మధ్య కూర్చుండి వారిని ప్రశ్నలు అడుగుచుండెను?
A పది - యాజకుల
B పదకొండు - శాస్త్రుల
C పండ్రెండు - బోధకుల
D పదమూడు పెద్దల
8 Q. ఎవరి చేత యేసు బాప్తిస్మము పొందిన తర్వాత ఎన్ని దినములు ఉపవాసముండెను?
A అన్న - నలువది
B సుమెయోను - ముప్పది
C జెకర్యా - యాబది
D యోహాను - నలువది
9Q. యేసుకు ఎంతమంది శిష్యులు స్థిరముగా నిలిచారు?
A డెబ్బదిమంది
B పదిమంది
C పండ్రెండుమంది
D ఇరువదిమంది
10. అపవాది శోధన తర్వాత యేసు ఏమి సమీపించియున్నది మారుమనస్సు పొందుడని ప్రకటింప మొదలు పెట్టెను?
A రాకడ
B నాశనము
C అంతము
D పరలోకరాజ్యము
11: యేసు జనసమూహమునకు సువార్తను ప్రకటిస్తూ, వారి మధ్య ఏమి చేసెను?
A అద్భుతకార్యములు
B స్వస్థతలు
C ఆశ్చర్యకార్యములు
D పైవన్నియు
12 . ఎవరు యేసును చంప వెదకుచుండెను?
A అన్యజనులు
B యూదులు
C ప్రజలు
D యాజకులు
13: యేసు తన పరిచర్యను చేయుచు తాను వెళ్ళు గడియ వచ్చినప్పుడు ఎవరిని బలపరచెను?
A తల్లిని
B సోదరులను
C బంధువులను
D శిష్యులను
14. తండ్రి చిత్తమును నెరవేర్చిన క్రీస్తును శిష్యుడైన ఎవరు యూదులకు ఆప్పగించెను?
A బార్సబా
B తోమా
C ఇస్కరియోతు యూదా
D ఫిలిప్పు
15Q. సంపూర్ణముగా సమస్తమును చేసి మనకు సంపూర్ణ సిద్ధి కలుగుటకు యేసు ఏమేమి అర్పించెను?
A ప్రాణము
B రక్తము
C ఆత్మశరీరమును
D పైవన్నియు
Result: