1Q. ప్రియుడైన యేసు ఎటువంటివాడు?
2Q. ఎంతమంది పురుషులలో ప్రియుడైన యేసును గుర్తింపవచ్చును?
3 Q. క్రీస్తు ఎవరి స్వరూపము కలిగినవాడు?
4 Q. దేవునితో సమానముగా నుండుట విడిచిపెట్టకూడని ఏమని క్రీస్తు ఎంచుకొనలేదు?
5Q. క్రీస్తు మనుష్యుల పోలికగా పుట్టి ఎవరి స్వరూపమును ధరించుకొనెను?
6 Q. ఏమి పొందునంతగా క్రీస్తు మన కొరకు విధేయత చూపి తన్నుతాను తగ్గించుకొనెను?
7Q. యెహోవా మన యందరి యొక్క దేనిని క్రీస్తు మీద మోపెను?
8Q. మనము క్రీస్తును చూచి ఆపేక్షించునట్లుగా ఆయన ఏమి లేనివాడై, ఎలా యుండెను?
9. క్రీస్తును మన కొరకు నలుగగొట్టుట యెహోవాకు ఏమాయెను?
10Q. క్రీస్తు యొక్క దేనిని బట్టి ఆయనకు న్యాయవిమర్శ దొరకక పోయెను?
11. మనము ఏ విషయమై చనిపోయి, ఏ విషయమై జీవించునట్లు క్రీస్తు మన పాపమును మ్రాను మీద మోసికొనెను?
12. మనకొరకు క్రీస్తు యెహోవా యొక్క దేని చేత బాధ ననుభవించెను?
13.క్రీస్తు మన కొరకు ఏ వస్తువులు తిని,ఏ ద్రావకము త్రాగెను?
14 Q. దేవునితో సమానముగా నుండుట విడిచిపెట్టకూడని ఏమని క్రీస్తు ఎంచుకొనలేదు?
15Q. క్రీస్తు మనుష్యుల పోలికగా పుట్టి ఎవరి స్వరూపమును ధరించుకొనెను?
Result: