Bible Quiz in Telugu Topic wise: 287 || తెలుగు బైబుల్ క్విజ్ (క్రీస్తు శ్రమల గురించి క్విజ్ )

1Q. క్రీస్తు యొక్క దేని యందు నడుచుకొనవలెనని ఆయన మనకొరకు బాధపడెను?
A త్రోవలయందు
B మార్గములయందు
C అడుగుజాడలయందు
D దారులయందు
2 Q. వాక్యముతో దేని చేత మనలను పవిత్రపరచుటకు క్రీస్తు తన్నుతాను అప్పగించుకొనెను?
A మాటల
B ఉదకస్నానము
C మహిమచేత
D విశ్వాసముచేత
3Q. క్రీస్తు మనకొరకు ఎక్కడ పొడవబడెను?
A పాదములలో
B చేతులలొ
C పైరెండు
D పైనవేమీ కాదు
4 Q. క్రీస్తు తన మీద ఏమి చేసిన వారిని గూర్చి విజ్ఞాపన చేసెను?
A నిందారోపణ
B ఆక్షేపణ
C ప్రేలాపన
D తిరుగుబాటు
5Q. యేసు మనకొరకు ఎవరిలో ఒకడిగా ఎంచబడెను?
A అక్రమకారులలో
B నేరస్థులలో
C నిందితులలో
D పాపాత్ములలో
6. ప్రభువును దేనితో తలమీద కొట్టిరి?
A రాయితో
B రెల్లుతో
C కొరడాతో
D విల్లుతో
7Q. ఎవరు ప్రభువును తమ అరచేతులతో కొట్టిరి?
A సైనికులు
B అధిపతి
C బంట్రోతు
D జనులు
8 Q. ఎవరు ప్రభువును దూషించిరి, ఎవరు అపహసించిరి?
A మార్గమునపోవుచున్నవారు
B శాస్త్రులు - పెద్దలును
C ప్రధానయాజకులును
D పైవారందరును
9 Q. నిన్ను నీవు రక్షించుకొని, మమ్మును రక్షించుమని ఎవరిలో ఒకడు ప్రభువును దూషించెను?
A నేరస్థులలో
B దొంగలతో
C హంతకులలో
D అధికారులలో
10Q. యేసును కొరడాలతో కొట్టించినదెవరు?
A హేరోదు
B పిలాతు
C కాయప
D అన్న
11: మనకు ఏమి కలగాలని క్రీస్తు గాయములొందెను?
A విడుదల
B విమోచనము
C స్వస్థత
D రక్షణ
12Q. ఏమి పొందునంతగా యేసు విధేయత చూపెను?
A దెబ్బలు
B హింసలు
C వేదనలు
D సిలువ మరణము
13Q. ఎవరు తన సైనికులతో కలిసి యేసును తృణీకరించెను?
A పిలాతు
B హేరోదు
C అన్న
D కాయప
14. యేసు ఏ తీర్పు పొందినవాడై కొనిపోబడెను?
A వ్యర్ధమైన
B ప్రయోజనముకానిది
C అన్యాయమైన
D అధర్మమైన
15Q. సిలువను గూర్చిన వార్త రక్షింపబడుచున్న మనకు ఏమియై యున్నది?
A దేవునిశక్తియై
B దేవుని జ్ఞానమై
C దేవుని కృపయై
D దేవుని దయయై
Result: