1. యేసుక్రీస్తు అందరికి ఏమై యుండెను?
2 Q. ఎవరిని రక్షించుటకు క్రీస్తుయేసు లోకమునకు వచ్చెను?
3Q. ఏమి పొందునంతగా క్రీస్తు విధేయత చూపెను?
4 Q. ఏమి చేయువారిలో ఎంచబడిన వాడుగా క్రీస్తు యుండెను?
5Q. మన నిమిత్తము క్రీస్తును ఏమి చేయుట యెహోవాకు ఇష్టమాయెను?
6. క్రీస్తునందు ఏమి లేదు, ఆయన నోట ఏమి కనబడలేదు?
7Q. క్రీస్తు మనకొరకు శాపమై దేని యొక్క శాపము నుండి విమోచించెను?
8 Q. " మ్రానుపై వ్రేలాడు ప్రతివాడు శాపగ్రస్తుడు" అని ప్రవచించినదెవరు?
9 Q. ఇశ్రాయేలీయులలో కొందరు విలువకట్టినవాని యొక్క దేనిని ముప్పదితులముల వెండికి తీసుకొని కుమ్మరివానికిచ్చిరి?
10. "విలువకట్టినవాని క్రయధనమైన ముప్పది వెండినాణెములు తీసుకొని కుమ్మరివాని పొలమున" కిచ్చెననే ప్రవచనము ఎక్కడ కలదు?
11Q. ఎవరు యేసు యొక్క వస్త్రములు పంచుకొని, ఆయన అంగీకొరకు చీట్లు వేసిరి?
12." వారు నా వస్త్రమును తమలో పంచుకొని నా అంగీకొరకు చీట్లు వేసిరి" అనే ప్రవచనము ప్రవచించినదెవరు?
13. "నాదేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివని"క్రీస్తు ఎలా కేకవేసెను?
14Q. "నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివనే "ప్రవచనము ఎక్కడ కలదు?
15Q. దేని ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతిపొందెను?
Result: