Bible Quiz in Telugu Topic wise: 289 || తెలుగు బైబుల్ క్విజ్ ("క్రీస్తు హతసాక్షి స్తెపను" పై బైబిల్ క్విజ్)

1. సైఫను ఏ పట్టణములో నివసించేవాడు?
ⓐ యెరూషలేము
ⓑ సిరియ
ⓒ అష్షూరు
ⓓ ఐగుప్తు
2. సైఫను అను పేరు ఏ భాషకు చెందినది?
ⓐ హెబ్రూ
ⓑ గ్రీకు
ⓒ రోమా
ⓓ అరామిక్
3. సైఫను అను పేరుకు అర్ధము ఏమిటి?
ⓐ ఉన్నతము
ⓑ ప్రేమ
ⓒ కిరీటము
ⓓ ఫలము
4. సైఫను జన్మించిన కాలము ఎప్పుడు?
ⓐ 3 AD
ⓑ 1 AD
ⓒ 7 AD
ⓓ 5 AD
5. యెరూషలేము సంఘము నందు ఏ పరిచర్య చేయువారిలోస్తెఫను ఒకడై యుండెను?
ⓐ ఆహారము పంచిపెట్టుట
ⓑ వాక్యము బోధించుట
ⓒ సువార్త ప్రకటన
ⓓ ప్రార్ధన చేయుట
6. స్తెఫను వేటితో నిండినవాడై ప్రజల మధ్య మహాత్కార్యములు గొప్ప సూచకక్రియలను చేయుచుండెను?
ⓐ దయ, కరుణ
ⓑ కృప ; బలము
ⓒ జాలి ; కనికరము
ⓓ శాంతి ; కటాక్షము
7. సైఫనుతో ఏమి చేయుటకు ఆయా సమాజములలో నున్న కొందరు వచ్చిరి?
ⓐ వాదించుటకు
ⓑ ప్రకటించుటకు
ⓒ తర్కించుటకు
ⓓ స్నేహించుటకు
8. మాటలాడుట యందు స్తెఫను అగుపరచిన దేనిని,అతనిని ఏమి చేసిన ఆత్మను ఆ కొందరు ఎదిరింపలేకపోయిరి?
ⓐ వివేచన; ఉత్తేజపరచిన
ⓑ తెలివి; నిలువబెట్టిన
ⓒ వివేకము; బలపరచిన
ⓓ జ్ఞానమును ప్రేరేపించిన
9. ఆయా సమాజముల నుండి వచ్చిన వారు స్తెఫను మీదికి ఎవరిని రేపిరి?
ⓐ ప్రజలను
ⓑ పెద్దలను
ⓒ శాస్త్రులను
ⓓ పైవారందరిని
10. స్తెఫనును పట్టుకొని మహాసభకు తీసుకొనిపోయి ఎవరిని వారు నిలువబెట్టిరి?
ⓐ అబద్ధపుసాక్షులను
ⓑ దొంగ సాక్షులను
ⓒ పనికిమాలినవారిని
ⓓ వ్యర్ధమైనవారిని
11. అబద్ధపు సాక్షులు, ఎవరు మనకిచ్చిన ఆచారములను యేసు మార్చెనని స్తెఫను చెప్పగా వింటిమనిరి?
ⓐ యెషయా
ⓑ మోషే
ⓒ యెషయా
ⓓ యిర్మీయా
12. సభలో కూర్చున్న వారందరు స్తెఫను వైపు తేరి చూడగా అతని ముఖము ఎవరి ముఖము వలె కనబడెను?
ⓐ ఏలీయా
ⓑ ఎలీషా
ⓒ దేవదూత
ⓓ దానియేలు
13. అబద్ధ సాక్షులు చెప్పిన మాటలు నిజమేనా అని ఎవరు స్తెఫనును అడిగెను?
ⓐ న్యాయాధిపతి
ⓑ శతాధిపతి
ⓒ అధికారి
ⓓ ప్రధానయాజకుడు
14. సైఫను తన మాట మన పితరుడైన ఎవరితో మొదలు పెట్టెను?
ⓐ హనోకు
ⓑ నోవహు
ⓒ తెరహు
ⓓ అబ్రాహాము
15. సై ఫను మన యొక్క దేనికి విరోధముగా మాటలాడుచున్నాడని ఆ అబద్ధపు సాక్షులు అనిరి?
ⓐ విధులకు
ⓑ కట్టడలకు
ⓒ ధర్మశాస్త్రమునకు
ⓓ వ్యవహారములకు
Result: