1. Brutish అనగా అర్ధము ఏమిటి?
2. "పశుప్రాయులు"అనగా ఎవరు?
3. ఎవరును "పశుప్రాయులును "ఏకముగా నశించెదరు?
4. నేను తెలివి లేని "పశుప్రాయుడనైతినని"ఎవరు అనెను?
5. యెహోవా యొక్క వేటిని "పశుప్రాయులు "గ్రహింపరు?
6. ఎవరు చేయు పనులను గూర్చి జనులలో "పశుప్రాయులను"ఆలోచించుమని కీర్తనాకారుడు అనెను?
7. దేనిని అసహ్యించుకొనువాడు "పశుప్రాయుడు"?
8. నిశ్చయముగా మనుష్యులలో నావంటి"పశుప్రాయుడు"లేడని ఎవరు అనెను?
9. ఏ దేశములోని వారి ఆలోచనశక్తి "పశుప్రాయమాయెను?
10. ఎవరు కేవలము "పశుప్రాయులు"?
11. ఏమి లేని ప్రతిమనుష్యుడు "పశుప్రాయుడు"?
12. ఎవరు "పశుప్రాయులై"యెహోవా యొద్ద విచారణ చేయరు?
13. తెలివిలేని ప్రతి మనుష్యుడు"పశుప్రాయుడై" తాను చేసిన దేనిని బట్టి అవమానమొందును?
14. మూర్ఖులును "పశుప్రాయులును "తమ యొక్క దేనిని ఇతరులకు విడిచిపెట్టుదురు?
15. యెహోవా యొద్ద విచారణ చేయని "పశుప్రాయులైన"కాపరుల యొక్క ఏమన్నియు చెదరిపోవుచున్నవి?
Result: