Bible Quiz in Telugu Topic wise: 292 || తెలుగు బైబుల్ క్విజ్ ("క్రొత్త నిబంధనలో అబ్రాహాము" అనే అంశముపై క్విజ్)

1. "అబ్రాహాము "కుమారుడైన దావీదు యొక్క కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి వ్రాసినదెవరు?
Ⓐ యోహాను
Ⓑ మార్కు
Ⓒ మత్తయి
Ⓓ లూకా
2. పాతాళములో బాధపడుచున్న ధనవంతుడు "అబ్రాహాము "రొమ్మున ఆనుకొని యున్న ఎవరిని చూచెను?
Ⓐ బర్తిలొమయిని
Ⓑ బరబ్బను
Ⓒ ఎలెక్సందురు
Ⓓ లాజరును
3. మేము "అబ్రాహాము"సంతానము అని యేసును నమ్మిన ఎవరు అనెను?
Ⓐ సుంకరులు
Ⓑ పాపులు
Ⓒ యూదులు
Ⓓ జనులు
4. అబ్రాహాముకు "కుమారుడు లేనప్పుడు అతనికిని అతని సంతానమునకును కనానును ఇచ్చెదనని దేవుడు వాగ్దానము చేసెనని ఎవరు అనెను?
Ⓐ పౌలు
Ⓑ స్తెఫను
Ⓒ పేతురు
Ⓓ యోహాను
5. "అబ్రాహాము "విశ్వాసమందు బలహీనుడు కాలేదని పౌలు ఏ సంఘముతో అనెను?
Ⓐ రోమా
Ⓑ కొరింథీ
Ⓒ గలతీ
Ⓓ ఎఫెసీ
6. విశ్వాస సంబంధులే "అబ్రాహాము"కుమారులని పౌలు ఏ సంఘమును తెలుసుకొనుమనెను?
Ⓐ కొరింథీ
Ⓑ ఎఫెసీ
Ⓒ గలతీ
Ⓓ ఫిలిప్పీ
7. ఎవరి స్వభావమును ధరించుకొనక క్రీస్తు "అబ్రాహాము"సంతాన స్వభావమును ధరించుకొనియున్నాడని పౌలు అనెను?
Ⓐ నరుల
Ⓑ అన్యుల
Ⓒ రాజుల
Ⓓ దేవదూతల
8. "అబ్రాహాముకు "వాగ్దానము విశ్వాసమువలననైన దేని మూలముగా కలిగెనని పౌలు అనెను?
Ⓐ నిరీక్షణ
Ⓑ నీతి
Ⓒ విధేయత
Ⓓ నమ్మకము
9. "అబ్రాహాము "నందు అన్యజనులందరును ఆశీర్వదింపబడుదురను ఏమి అతనికి ముందుగా దేవుడు ప్రకటించెను?
Ⓐ సువార్త
Ⓑ ప్రవచనము
Ⓒ దేవోక్తి
Ⓓ మర్మము
10. విశ్వాసము యొక్క దేనిని బట్టి నడుచుకొనువారికి "అబ్రాహాము"తండ్రి అగుటకు గురుతు పొందెను?
Ⓐ అడుగుజాడలను
Ⓑ మార్గములను
Ⓒ త్రోవలను
Ⓓ బాటలను
11. దేవుని స్నేహితుడని "అబ్రాహాముకు" పేరు కలిగెనని ఎవరు అనెను?
Ⓐ పేతురు
Ⓑ స్తెఫను
Ⓒ యాకోబు
Ⓓ యోహాను
12. దేవుని మాట నమ్మి ఎలా సహించిన "అబ్రాహాము"వాగ్దానఫలము పొందెను?
Ⓐ ఓర్పుతో
Ⓑ నిరీక్షణతో
Ⓒ నమ్మకముతో
Ⓓ తలిమితో
13. దేనిని బట్టి "అబ్రాహాము"దేవుని పిలుపుకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనై యున్న ప్రదేశమునకు వెళ్లెను?
Ⓐ విశ్వాసమును
Ⓑ నిరీక్షణను
Ⓒ విధేయతను
Ⓓ వాగ్దానమును
14. అబ్రాహాముకు "వాగ్దానము చేయబడిన సంతానము ఎవరు?
Ⓐ ఇష్మాయేలు
Ⓑ మిద్యాను
Ⓒ ఇస్సాకు
Ⓓ క్రీస్తు
15. మృతులను సహితము లేపుటకు దేవుడు ఎవరని "అబ్రాహాము "యెంచెను?
Ⓐ బలవంతుడని
Ⓑ గొప్పవాడని
Ⓒ శక్తిమంతుడని
Ⓓ ఉన్నతుడని
Result: