Bible Quiz in Telugu Topic wise: 293 || తెలుగు బైబుల్ క్విజ్ ("క్రొత్త నిబంధనలో దావీదు" అనే అంశముపై క్విజ్)

1. "దావీదు"కుమారునికి ఏమని జనసమూహములు యేసును గూర్చి కేకలు వేయుచుండిరి?
Ⓐ దీవెన
Ⓑ ఆశీర్వాదము
Ⓒ జయము
Ⓓ రాజ్యము
2. "దావీదు"కుమారుడా, మమ్ము కరుణించుమని ఎంతమంది గ్రుడ్డివారు యేసును గూర్చి విని కేకలు వేసిరి?
Ⓐ యిద్దరు
Ⓑ నలుగురు
Ⓒ ఏడుగురు
Ⓒ ముగ్గురు
3. క్రీస్తును "దావీదు"కుమారుడని ఎవరు యేసుతో అనిరి?
Ⓐ సద్దూకయ్యులు
Ⓑ పరిసయ్యులు
Ⓒ శాస్త్రులు
Ⓓ ప్రధానయాజకులు
4. మూలపురుషుడగు "దావీదు"గురించి నేను ధారాళముగా మాటలాడవచ్చునని ఎవరు అనెను?
Ⓐ పేతురు
Ⓑ పౌలు
Ⓒ యాకోబు
Ⓓ యూదా
5. పేతురు "దావీదు"ఎవరని అనెను?
Ⓐ రాజు
Ⓑ సేవకుడు
Ⓒ ప్రవక్త
Ⓓ యుద్దశాలి
6. "దావీదు" క్రీస్తు యొక్క దేని గురించి చెప్పెనని పేతురు అనెను?
Ⓐ పుట్టుక
Ⓑ పునరుత్థానము
Ⓒ మరణము
Ⓓ రాకడ
7. "దావీదు"ఎక్కడికి ఎక్కిపోలేదని పేతురు అనెను?
Ⓐ అంతరిక్షమునకు
Ⓑ ఆకాశమునకు
Ⓒ పరలోకమునకు
Ⓓ మృతులలోకమునకు
8. "దావీదు"నా యిష్టానుసారుడైన మనుష్యుడని దేవుడు చెప్పెనని ఎవరు అనెను?
Ⓐ యాకోబు
Ⓑ పౌలు
Ⓒ యూదా
Ⓓ పేతురు
9. అబ్రాహాము మొదలుకొని "దావీదు"వరకు ఎన్ని తరములు అని మత్తయి అనెను?
Ⓐ పండ్రెండు
Ⓑ ఇరువది
Ⓒ పదునాలుగు
Ⓓ పదియేడు
10. యోసేపు మరియలు ఎక్కడ యున్న బేత్లహేమనబడిన "దావీదు"ఊరికి వెళ్లెను?
Ⓐ సిరియ
Ⓑ యూదయ
Ⓒ బెరయ
Ⓓ కిలికియ
11. "దావీదు"పట్టణమందు నేడు మీ కొరకు ఎవరు పుట్టియున్నాడని దూత గొర్రెల కాపరులతో చెప్పెను?
Ⓐ యాజకుడు
Ⓑ కాపరి
Ⓒ రాజు
Ⓓ రక్షకుడు
12. "దావీదు"మొదలుకొని యూదులు దేని చెరలోనికి కొనిపోబడిన కాలము పదునాలుగు తరములు?
Ⓐ అష్టూరు
Ⓑ బబులోను
Ⓒ సిరియ
Ⓓ ఐగుప్తు
13. "దావీదు"నకు దేవుడు అనుగ్రహించిన ఏవి పవిత్రమైనవని పౌలు అనెను?
Ⓐ వరములు
Ⓑ ఈవులు
Ⓒ రాజ్యములు
Ⓓ ఆశీర్వాదములు
14. "దావీదు "దేవుని యొక్క దేని చొప్పున తన తరము వారికి సేవ చేసెనని పౌలు అనెను?
Ⓐ నిర్ణయము
Ⓑ అనుగ్రహము
Ⓒ సంకల్పము
Ⓓ ఉద్ధేశ్యము
15. ఎవరు "దావీదు"వంశములోను గోత్రములోను పుట్టినవాడు?
Ⓐ పేతురు
Ⓑ పౌలు
Ⓒ యోహాను
Ⓓ యోసేపు
Result: