1. రాజైన నెబుకద్నెజరు యొక్క రాణి పేరేమిటి?
2. రాజైన యరొబాము యొక్క రాణి పేరేమిటి?
3. రాజైన కోరెషు యొక్క రాణి పేరేమిటి?
4. రాజైన బెల్టస్సరు యొక్క రాణి పేరేమిటి?
5. రాజైన అహష్వేరోషు యొక్క మొదటి రాణి పేరేమిటి?
6. రాజైన దర్యావేషు యొక్క రాణి పేరేమిటి?
7. రాజైన అర్తహషస్త యొక్క రాణి పేరేమిటి?
8. ఐతీయోపీయుల రాణి పేరేమిటి?
9. యెహోవా ప్రవక్తలను నిర్మూలము చేస్తున్న ఇశ్రాయేలీయుల రాణి ఎవరు?
10. ఏదోము రాజైన హదదు యొక్క రాణి పేరేమిటి?
11. మోయాబు రాజైన మేషా యొక్క రాణి పేరేమిటి?
12. అూర రాజైన సన్హేరీబు యొక్క రాణి పేరేమిటి?
13. షేబ దేశపు రాణి పేరేమిటి?
14. తూరు రాజైన హీరాము యొక్క రాణి పేరేమిటి?
15. సర్వభూమికి మహారాజైన దేవునికి మనము ఏమై యున్నాము?
Result: