Bible Quiz in Telugu Topic wise: 298 || తెలుగు బైబుల్ క్విజ్ ("క్షమాపణ" అనే అంశముపై క్విజ్-3)

1. యెహోవా "క్షమించుటకు"సిద్ధమైన దేవుడని ఎవరు అనెను?
Ⓐ నెహెమ్యా
Ⓑ ఎజ్రా
Ⓒ యెహోషువ
Ⓓ జెరుబ్బాబెలు
2. సహోదరుడు తప్పిదము చేసిన యెడల ఎన్ని ఏళ్ళ మారుల మట్టుకు "క్షమింప"వలెనని యేసు పేతురుతో చెప్పెను?
Ⓐ యాబది
Ⓑ తొంబది
Ⓒ డెబ్బది
Ⓓ అరువది
3. దుఃఖము కలుగజేసిన వానిని "క్షమించి" ఆదరించుమని పౌలు ఏ సంఘముతో చెప్పెను?
Ⓐ గలతీ
Ⓑ కొరింథీ
Ⓒ ఎఫెసీ
Ⓓ ఫిలిప్పీ
4. మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల క్రీస్తు మనలను "క్షమించి"సమస్తదుర్నీతి నుండి మనలను ఏమి చేయును?
Ⓐ నిష్కళంకులుగా
Ⓑ నిందారహితులుగా
Ⓒ ప్రత్యేకమైనవారిగా
Ⓓ పవిత్రులనుగా
5. మనుష్యులు చేయు ప్రతి యొక్క ఏవి "క్షమింప"బడునని యేసు చెప్పెను?
Ⓐ పాపమును; దూషణయు
Ⓑ దోషమును; అపవిత్రతయు
Ⓒ దుర్మార్గమును : దుర్నీతియు
Ⓓ లోభమును; చెడుతనమును
6. మనుష్యుల యొక్క ఏమి మనము "క్షమించిన"యెడల పరలోకపు తండ్రియు మన యొక్క వాటిని "క్షమించును?
Ⓐ వ్యభిచారములను
Ⓑ దోషములను
Ⓒ అపరాధములను
Ⓓ అక్రమములను
7. ప్రభువు నందు విశ్వాసముంచిన వాడు ఆయన నామము మూలముగా పాప"క్షమాపణ"పొందునని ఎవరు సాక్ష్యమిచ్చుచున్నారని పేతురు చెప్పెను?
Ⓐ కాపరులు
Ⓑ పరిచారకులు
Ⓒ శిష్యులు
Ⓓ ప్రవక్తలు
8. రోగియైన వానికి ఎటువంటి ప్రార్ధన చేసినపుడు అతడు పాపములు చేసినవాడైతే పాప "క్షమాపణ"కలుగును?
Ⓐ నమ్మకమైన
Ⓑ విశ్వాససహితమైన
Ⓒ పరిపూర్ణమైన
Ⓓ ఉన్నతమైన
9. ఎక్కడ నుండి మొదలుకొని సమస్త జనులలో క్రీస్తు పేరట పాప"క్షమాపణ"యు ప్రకటింపబడునని వ్రాయబడియున్నది?
Ⓐ యెరూషలేము
Ⓑ సమరియ
Ⓒ కపెర్నహూము
Ⓓ బేత్సయిదా
10. పాప "క్షమాపణ"నిమిత్తము యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడని పేతురు వాక్యము చెప్పిన దినమున ఎంతమంది చేర్చబడిరి?
Ⓐ ఐదువేలమంది
Ⓑ ఏడువేలమంది
Ⓒ మూడువేలమంది
Ⓓ నాలుగువేలమంది
11. ప్రభువును విస్తారముగా ఏమి చేయునపుడు విస్తారపాపములు "క్షమించ"బడును?
Ⓐ హత్తుకొనినపుడు
Ⓑ ప్రేమించినపుడు
Ⓒ సేవించినపుడు
Ⓓ కొలిచినపుడు
12. పాపములు "క్షమించుటకు"భూమి మీద మనుష్యకుమారునికి అధికారము కలదని యేసు ఎవరిని తెలుసుకొనవలెననెను?
Ⓐ పరిసయ్యులను
Ⓑ సద్దూకయ్యులను
Ⓒ సుంకరులను
Ⓓ శాస్త్రులను
13. ఒకడు ఏమి చేసెనని అనుకొనిన యెడల ప్రభువు "క్షమించు"లాగున అతనిని "క్షమించ"వలెను?
Ⓐ నష్టము
Ⓑ హాని
Ⓒ కుట్ర
Ⓓ మోసము
14. దేవుని యొక్క దేనిని బట్టి ప్రియుడైన క్రీస్తు రక్తము వలన మన అపరాధములకు పాప"క్షమాపణ"కలిగియున్నది?
Ⓐ ప్రేమాన్నౌత్యమునుబట్టి
Ⓑ కృపాకనికరమునుబట్టి
Ⓒ కృపామహదైశ్వర్యమునుబట్టి
Ⓓ దయాసంకల్పమునుబట్టి
15. "క్షమించుడి", మీరు ఏమి ఏమి చేయబడుదురని యేసు అనెను?
Ⓐ హెచ్చించబడుదురు
Ⓑ దీవించబడుదురు
Ⓒ ఆశీర్వాదించబడుదురు
Ⓓ క్షమించబడుదురు
Result: