Bible Quiz in Telugu Topic wise: 30 || తెలుగు బైబుల్ క్విజ్ (Day of the "Meanings Of Names" సందర్భంగా సందర్భంగా బైబిల్ క్విజ్)

1. "అమ్రాము" అను పేరునకు అర్ధము ఏమిటి?
ⓐ ఎత్తైనకొండ
ⓑ ఎత్తైనపర్వతము
ⓒ ఎత్తైనస్థలము
ⓓ ఎత్తైన గుట్ట
2. "దావీదు" అను పేరునకు అర్ధము ఏమిటి?
ⓐ న్యాయవంతుడు
ⓑ నమ్మకమైనవాడు
ⓒ ఉపకారి
ⓓ ఘనుడు
3. "నెహెమ్యా"అను పేరుకు అర్ధమేమిటి?
ⓐ యెహోవారక్షించువాడు
ⓑ యెహోవానడిపించువాడు
ⓒ యెహోవాఓదార్చువాడు
ⓓ యెహోవాచూచుకొనువాడు
4. 'యెహోషువా' అనుపేరుకు అర్ధమేమిటి?
ⓐ యెహోవా నా రక్షణ
ⓑ యెహోవా నా వెలుగు
ⓒ యెహోవా నా కాపరి
ⓓ యెహోవా నా దీపము
5. " జెరుబ్బాబెలు"అనగా అర్ధము తెల్పండి?
ⓐ చెక్కబడినరాయి
ⓑ ముద్రయుంగరము
ⓒ విలువైన ఆభరణము
ⓓ గరుత్మంతము
6. "ఎజ్రా " అనగా అర్ధమేమి?
ⓐ స్నేహితుడు
ⓑ ఆదరణ
ⓒ సహాయము
ⓓ ఆపేక్ష
7. "దానియేలు" అనగా అర్ధము ఏమిటి?
ⓐ యెహోవానారాజు
ⓑ యెహోవానాకాపరి
ⓒ యెహోవానారక్షణ
ⓓ యెహోవానాన్యాయాధిపతి
8. "షద్రకు" అను పేరుకు అర్ధము తెల్పుము?
ⓐ మరువని
ⓑ మృదువైన
ⓒ చల్లని
ⓓ సువాసన
9. "మెషెకు"అను పేరుకు అర్ధము వ్రాయుము?
ⓐ ఉన్నతమైన
ⓑ అద్భుతమైన
ⓒ మంచివిలువైన
ⓓ న్యాయమైన
10. "అబెద్నగో" అను పేరుకు అర్ధము తెల్పండి?
ⓐ కాంతి
ⓑ వెలుగు
ⓒ కిరణము
ⓓ మెరయుట
11. "ఓబద్యా" అను పేరుకు అర్ధమేమిటి?
ⓐ అందించుట
ⓑ పొందుకొనుట
ⓒ ప్రయాసము
ⓓ ఆనందము
12. "మొరెకై" అను పేరునకు అర్ధము తెల్పుము?
ⓐ జగడము
ⓑ కలహము
ⓒ కొట్టడము
ⓓ వివాదము
13. "ఆమోసు"అను పేరుకు అర్ధము చెప్పుము?
ⓐ బరువు
ⓑ భారము
ⓒ మోయువాడు
ⓓ పెంచువాడు
14. "నహూము"అను మాటకు అర్థమేమిటి?
ⓐ ఏడ్పు
ⓑ ఆదరణ
ⓒ పెంచుట
ⓓ ఓదార్పు
15. "హనన్యా" అను పేరుకు అర్ధము తెల్పండి?
ⓐ దయాళుడు
ⓑ దీవెన
ⓒ ఉన్నతము
ⓓ ఆశీర్వాదము
Result: