Bible Quiz in Telugu Topic wise: 300 || తెలుగు బైబుల్ క్విజ్ ("ఖడ్గము" అనే అంశము పై బైబిల్ క్విజ్)

1. ఏమి ఓడకుండా "ఖడ్గము"దూయువాడు శాపగ్రస్తుడు?
ⓐ చెమట
ⓑ వేదన
ⓒ బాధ
ⓓ రక్తము
2. యెహోవా శత్రువులకు ఏమి చేయునపుడు "ఖడ్గము"కడుపారా తినును?
ⓐ ప్రతీకారము
ⓑ ప్రతిఫలము
ⓒ ప్రతిదండన
ⓓ ప్రతిశిక్ష
3. "ఖడ్గము" వేటి చుట్టునున్న ప్రదేశములను మ్రింగివేయునని యెహోవా సెలవిచ్చెను?
ⓐ ఐగుప్తు
ⓑ మిగ్గోలు - నొపు
ⓒ తహపనేసు
ⓓ పైవన్నియు
4. ఏమైన "ఖడ్గము" తప్పించుకొందము రండని జనులు చెప్పుకొందురు?
ⓐ భయంకరమైన
ⓑ క్రూరమైన
ⓒ భీతికరమైన
ⓓ కఠినమైన
5. ఎవరిని నిర్మూలము చేయువరకు వారి వెంట నా "ఖడ్గము"పంపుదునని యెహోవా అనెను?
ⓐ ఏలాము
ⓑ తాబోరు
ⓒ నెపర్వయీము
ⓓ నొపు
6. ఎవరు నిర్మూలమగు వరకు "ఖడ్గము" వారి మీద పడునని యెహోవా అనెను?
ⓐ యోధులు
ⓑ బలాఢ్యులు
ⓒ శూరులు
ⓓ వీరులు
7. " ఖడ్గము" ఎవరి గుర్రముల మీద పడునని యెహోవా సెలవిచ్చియుండెను?
ⓐ తూరీయుల
ⓑ రెఫాయిమీయుల
ⓒ కల్దీయుల
ⓓ రేకాబీయుల
8. యెహోవా "ఖడ్గము" మీద పడిన పరదేశులు ఎవరి వంటి వారగుదురు?
ⓐ బాలురు
ⓑ వృద్ధులు
ⓒ సంకటులు
ⓓ స్త్రీలు
9. న్యాయాధిపతుల కాలములో "ఖడ్గము" దూయగల యోధులు ఎంతమంది కలరు?
ⓐ ఐదు లక్షలు
ⓑ ఆరు లక్షలు
ⓒ నాలుగు లక్షలు
ⓓ మూడు లక్షలు
10. "ఖడ్గము" చేత పట్టుకొని యున్న యెహోవా దూతను చూచి ప్రక్కకు తొలిగినదెవరు?
ⓐ గుర్రము
ⓑ గాడిద
ⓒ సింహము
ⓓ చిరుతపులి
11. ఎక్కడ ఉన్న నీతిపరులనేమి దుష్టుల నేమి నిర్మూలము చేయుటకు నా "ఖడ్గము" ఒరదీసియున్నదని యెహోవా అనెను?
ⓐ ఎదోము
ⓑ మోయాబు
ⓒ యెరూషలేము
ⓓ బబులోను
12. నరునిది కాని "ఖడ్గము"వలన ఎవరు కూలుదురని యెహోవా సెలవిచ్చెను?
ⓐ ఫిలిష్తీయులు
ⓑ సిరియనులు
ⓒ కూషీయులు
ⓓ అష్షూరీయులు
13. కొన నుండి ఆ కొన వరకు యెహోవా "ఖడ్గము" తిరుగుచు ఏమి చేయుచున్నది?
ⓐ భయక్రాంతులు
ⓑ భీతిల్లింప
ⓒ హతము
ⓓ జ్వలింప
14. గొల్యాతు "ఖడ్గమును" ఎవరు దావీదునకు ఇచ్చెను?
ⓐ సౌలు
ⓑ అహీమెలెకు
ⓒ అబ్నేరు
ⓓ ఆకీషు
15. ఏమి అను "ఆత్మ ఖడ్గము"ను ధరించుకొనవలెను?
ⓐ సమాధాన సువార్త
ⓑ విశ్వాసము
ⓒ రక్షణ
ⓓ దేవుని వాక్యమను
Result: