Bible Quiz in Telugu Topic wise: 302 || తెలుగు బైబుల్ క్విజ్ ("గంట (సమయము)" అను అంశముపై క్విజ్)

①. HOUR" అనగా ఏమిటి?
Ⓐ ఒక నిమిషము
Ⓑ ఒక గడియ
Ⓒ ఒక క్షణము
Ⓓ ఒక గంట
②. నెబుకద్నెజరు చెప్పిన కలను విని దానియేలు ఒక "గంట"సేపు ఏమి నొందెను?
Ⓐ అధికమైన కంగారు
Ⓑ తీవ్రమైన కలత
Ⓒ అతివిస్మయము
Ⓓ ఎక్కువ వేదన
③. మనుష్యులలో దేని సంహరింపవలెనని అదే సంవత్సరము అదే నెల అదే దినమున అదే "గంట"కు నలుగురు దూతలు వదిలిపెట్టబడిరి?
Ⓐ రెండవభాగమును
Ⓑ మూడవభాగమును
Ⓒ ఐదవభాగమును
Ⓓ యేడవభాగమును
④. గొర్రెపిల్ల దేనిని విప్పినప్పుడు ఇంచుమించు అర"గంట"సేపు పరలోకమందు నిశ్శబ్ధముగా ఉండెను?
Ⓐ ఒకటవముద్రను
Ⓑ మూడవముద్రను
Ⓒ యేడవముద్రను
Ⓓ నాలుగవముద్రను
⑤. పగలు మూడు "గంట"లకు ఎవరు దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండిరి?
Ⓐ పౌలు; సీల
Ⓑ ఫిలిప్పు; తోమా
Ⓒ బరబ్బా; మార్కు
Ⓓ పేతురు; యోహాను
⑥. పగలు మూడు "గంటల"వేళ దేవుని దూత ఎవరి యొద్దకు వచ్చెను?
Ⓐ పేతురు
Ⓑ ఫిలిప్పు
Ⓒ కొర్నేలీ
Ⓓ మార్కు
⑦. పగలు ఇంచుమించు ఎన్ని "గంటలకు" పేతురు ప్రార్ధన చేయుటకు మిద్దెమీదికెక్కెను?
Ⓐ పదకొందు
Ⓑ పండ్రెండు
Ⓒ తొమ్మిది
Ⓓ ఎనిమిది
8 రాత్రి తొమ్మిది "గంటలకు"పౌలును ఎక్కడికి పంపుటకు అధిపతులు సిద్ధపరచిరి?
Ⓐ కైసరయ
Ⓑ గలిలయ
Ⓒ బెరయ
Ⓓ కిలికియ
⑨ తన ద్రాక్షతోటలో పనిచేయుటకు కూలి వారిని ఒక ఇంటి యజమానుడు ఎన్నెన్ని "గంటలకు"పిలిచెను?
Ⓐ తొమ్మిది
Ⓑ పండ్రెండు
Ⓒ మూడు, అయిదు
Ⓓ పైవన్నియు
①⓪. యేసును ఏమి చేసినప్పుడు పగలు తొమ్మిది"గంట"లాయెను?
Ⓐ పట్టుకొనినప్పుడు
Ⓑ బంధించినప్పుడు
Ⓒ సిలువవేసినప్పుడు
Ⓓ చంపినప్పుడు
①①. ఏపుడు మొదలుకొని మూడు "గంటల" వరకు దేశమంతటి మీద చీకటి కమ్మెను?
Ⓐ ఉదయం
Ⓑ మధ్యాహ్నము
Ⓒ ప్రాతఃకాలము
Ⓓ మొదటి జాము
①②. ఏ బావి మీద యేసు ఇంచుమించు పండ్రెండు "గంటల"వేళ కూర్చుండెను?
Ⓐ యాకోబు
Ⓑ ఇస్సాకు
Ⓒ మోషే
Ⓓ కింహాము
①③. ఎక్కడ యున్న ప్రధానికుమారుడి రోగము యేసు చెప్పిన ఒంటి "గంటకు బాగాయెను?
Ⓐ తూరుసీదోను
Ⓑ కపెర్నహూము
Ⓒ బేత్సయిద
Ⓓ గలిలయ
①④. పస్కా సిద్ధపరచు దినమున యేసు ఎవరి యెదుటకు ఉదయము ఆరు "గంటలకు"తీసుకురాబడెను?
Ⓐ హేరోదు
Ⓑ పిలాతు
Ⓒ కాయప
Ⓓ అన్న
①⑤. ఒక్క "గంట"మాత్రమే పనిచేసినవారికి తమతో సమానకూలి ఇచ్చినందుకు పనివారు యజమానుని మీద ఏమి చేసిరి?
Ⓐ గొనిగిరి
Ⓑ అరిసిరి
Ⓒ సనిగిరి
Ⓓ పోట్లాడిరి
Result: