1Q. గర్భఫలము యెహోవా ఇచ్చు ఏమై యున్నది?
2Q.నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే అని యెహోవాతో ఎవరు అనెను?
3 Q. ఏమి చేయువాడనైన నేను గర్భమును మూసెదనా? అని యెహోవా అడుగుచుండెను?
4Q. మనలను సృష్టించి గర్భములో నిర్మించి యెహోవా మనకు ఏమి చేయుచుండెను?
5Q. గర్భములో నుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్టించితిని అనియెహోవా ఎవరితో అనెను?
6 Q. గర్భమున పుట్టినది మొదలు యెహోవా చేత ఏమి చేయబడినవారము?
7Q. గర్భమున పుట్టగానే యెహోవా నన్ను పిలిచెనని ఎవరు అనెను?
8Q.ఏమి రిబ్కా గర్భములో కలవని యెహోవా అనెను?
9. తల్లి గర్భమున నుండి యెహోవా ఏమి చేసియుండెను?
10 Q. తల్లి గర్భమందు పుట్టిన నాట నుండి ఎవరు దిక్కులేని వారికి మార్గదర్శి ఆయెను?
11. ఎవరి ప్రసవకాలమందు కవలలు ఆమె గర్భమందుండిరి?
12. గర్భము నుండి తీసి తల్లి యొద్ద స్తన్యపానము చేయుచుండగా యెహోవా ఏమి పుట్టించెను?
13Q. ఎవరు మరియ యొక్క వందన వచనము వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను?
14. చూలాలి గర్భము నందు ఏమి ఏరీతిగా ఎదుగుచున్నవో మనకు తెలియదు?
15Q. స్థనముల, గర్భముల దీవెనలతో యెహోవా ఎవరిని దీవించి అతనిని దిట్టపరచెను?
Result: