Bible Quiz in Telugu Topic wise: 307 || తెలుగు బైబుల్ క్విజ్ ("గానము" అను అంశముపై క్విజ్)

① ఎవరు సంతోషభరితులై తమ పడకల మీద ఉత్సాహ"గానము"చేయుదురు?
Ⓐ యాజకులు
Ⓑ ప్రవక్తలు
Ⓒ భక్తులు
Ⓓ కాపరులు
② ఎవరు యెహోవాకు గానప్రతి"గానములు"చేయుచుండిరి?
Ⓐ దూతలు
Ⓑ సెరాపులు
Ⓒ కెరూబులు
Ⓓ యాజకులు
③ యెహోవాయే నా బలము నా గానము మరియు ఏమాయెనని మోషే జనులు పాడిరి?
Ⓐ రక్షణయు
Ⓑ నీతియు
Ⓒ న్యాయమును
Ⓓ సత్యమును
④ యెహోవాను గానము చేసెదమనని దెబోరాతో పాటు ఎవరి కుమారుడైన బారాకును పాడిరి?
Ⓐ అహీనోయము
Ⓑ అభినోయము
Ⓒ అకీరాము
Ⓓ అజ్రీ కాము
⑤ యెహోవా మార్గములను గూర్చి ఎవరు గానము చేసెదరని దావీదు అనెను?
Ⓐ ప్రధానులు
Ⓑ యాజకులు
Ⓒ భూరాజులు
Ⓓ సమాజపెద్దలు
⑥ ఎవరిని యెహోవాకు ఆనందగానము చేయుమని దావీదు అనెను?
Ⓐ నీతిమంతులను
Ⓑ బుద్ధిమంతులను
Ⓒ శ్రేష్టమనస్కులను
Ⓓ యధార్ధహృదయులను
⑦ నా హృదయము ఎలా ఉన్నది కావున నేను పాడుచు స్తుతిగానము చేసెదనని దావీదు అనెను?
Ⓐ ధైర్యముగా
Ⓑ ఆనందముగా
Ⓒ నిబ్బరముగా
Ⓓ ఉల్లాసముగా
⑧. ఎటువంటి పెదవులతో నా నోరు నిన్ను గూర్చి ఉత్సాహధ్వని చేయుచున్నదని దావీదు దేవునితో అనెను?
Ⓐ ఉల్లసించు
Ⓑ ఉత్సహించు
Ⓒ సంతోషించు
Ⓓ హర్షించు
⑨. మనకు బలమైయున్న దేవునికి ఆనందగానము చేయుమని ఎవరు అనెను?
Ⓐ ఆసాపు
Ⓑ సొలొమోను
Ⓒ ఏతా
Ⓓ నాతాను
①⓪. మనకు ఏమైనట్టి యెహోవాకు సంతోషగానము చేయవలెనను?
Ⓐ కేడెము
Ⓑ రక్షణదుర్గము
Ⓒ ప్రాకారము
Ⓓ ఎత్తైనకోట
①① ఉత్సావా గానము చేయుచు యెహోవా యొక్క ఎక్కడికి రావలెను?
Ⓐ ఆలయమునకు
Ⓑ మందిరమునకు
Ⓒ సన్నిధికి
Ⓓ ఆవరణముకు
①② మన దేవునికి స్తోత్రగానము చేయుట ఎటువంటిది?
Ⓐ మంచిది
Ⓑ గొప్పది
Ⓒ భాగ్యము
Ⓓ ధన్యము
①③ మనుష్యులు యెహోవా యొక్క దేని గూర్చి గానము చేసెదరు?
Ⓐ మాటను
Ⓑ నీతిని
Ⓒ దయ
Ⓓ కరుణను
①④ ఎటువంటి గానములతో నీవు నన్ను ఆవరించెదవని దావీదు యెహోవాతో అనెను?
Ⓐ విముక్తి
Ⓑ విడుదల
Ⓒ విమోచన
Ⓓ విజ్ఞాపన
①⑤ ఏమి అన్నియు యెహోవాకు గానము చేయుచున్నవి?
Ⓐ ఆడవిబీడులు
Ⓑ పచ్చికపట్లు
Ⓒ కొండలు;లోయలు
Ⓓ పైవన్నియు
Result: