1. ప్రతిదానికి ఏమి కలదు?
2. సమయము అనగా నేమి?
3. సమయమును పోనివ్వక ఏమి చేసుకోవలెను?
4. సమయమందును అసమయమందును ఏమి చేయాలి?
5. కాలము పరిపూర్ణమైనపుడు దేవుడు ఎవరిని పంపెను?
6. నా సమయమింకను రాలేదని యేసు ఎవరితో చెప్పెను?
7. ఆకాశము క్రింద దేనికి సమయము కలదు?
8. సమయమును పోనియ్యక ఎవరివలె నడచుకొనవలెను?
9. ఎవరికి అస్తమయ కాలము తెలియును?
10. కాలము సంపూర్ణమై యున్నది గనుక మారుమనస్సు పొందుమని ఎవరు ప్రకటించుచుండెను?
11. ఏ సమయమందు దేవుడు మొర ఆలకించెను?
12. దేవుడు మనలను గూర్చి ఉద్దేశించినవి రాబోవు కాలమున మనకు ఏమి కలిగించును?
13. దేని కాలమున అది ఎలా యుండునట్లు దేవుడు సమస్తమును నియమించెను?
14. కాలము ఏమై యున్నది?
15. కాలములను సమయములను ఎవరు తన స్వాధీనమందుంచుకొని యుండెను?
Result: