1 . ప్రతివాని "గుండె" ఏమాయెను?
2 . ఏది వచ్చినపుడు ప్రతివాని "గుండె"కరిగిపోయెను?
3 . దేని గురించి నా "గుండె"కొట్టుకొనుచున్నదని యెహోవా సెలవిచ్చెను?
4 . యెహోవా సన్నిధిని ఎవరి "గుండె" కరగుచున్నది?
5 . కఠినమైన దర్శనమును చూచిన ఎవరి "గుండె" తటతట కొట్టుకొనుచున్నది?
6 . యెహోవా చేసిన కార్యముల ను గూర్చి వినిన మా "గుండె" కరిగిపోవుచున్నదని ఎవరు అనెను?
7 . నా "గుండె" నా లోపల సొమ్మసిల్లుచున్నదని ఎవరు అనెను?
8 . యెహోవా ఏ నీళ్ళను ఎండచేసిన సంగతి వినిన కనానీయుల, అమోరీయుల రాజుల "గుండెలు" చెదరిపోయెను?
9 . ఎవరి గురించి నా "గుండె" పిల్లనగ్రోవి వలె వాగుచున్నదని యెహోవా సెలవిచ్చెను?
10 . దావీదు గురించి వినిన ఎవరి "గుండె" పగిలి రాతివలె బిగుసుకుపోయెను?
11 . జనులు నా కట్టడలు విధులను అనుసరించి గైకొనునట్లు వారి యొక్క ఎక్కడ నుండి "రాతిగుండెను" తీసివేయుదునని యెహోవా చెప్పెను?
12 . మీరు ఏడ్చి నా "గుండెను" బద్దలు చేసెదరేల అని ఎవరు కైసరయ సహోదరులతో అనెను?
13 . "గుండె" చెదరిన వారిని యెహోవా బాగుచేసి వారియొక్క వేటిని కట్టును?
14 . ఎవరు బుద్ధిలేని పిరికి "గుండె"గల గువ్వయాయెను?
15 . రాతి "గుండె"ను తీసివేసి ఏమి ఇచ్చెదనని యెహోవా చెప్పెను?
Result: