తన స్వపురుషుని, యజమానుడని పిలుచుచూ అతనికి లోబడి,దేవునిని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీ ఎవరు
తన యజమానికి విధేయత చూపక,లోకాశతో తన కుమార్తెల జీవితములను నాశనము చేసిన స్త్రీ?
దూరము నుండి తన యజమానుని చూచి, ఒంటె మీద నుండి దిగి ముసుకు వేసుకొని గౌరవం చూపిన స్త్రీ?
అబ్రాహామునకు వృద్ధాప్యములో తోడుగా ఉండుటకు దేవుడు అనుగ్రహించిన స్త్రీ?
తన యజమానుని చేత ద్వేషింపబడి, దేవునిచే కటాక్షింపబడిన స్త్రీ?
పరదేశము నుండి వచ్చిన బానిసను, యజమానుడని పిలుచుటకు ఇష్టపడిన స్త్రీ?
Q.తన యజమానునిచే బహుగా ప్రేమింపబడిన స్త్రీ?
తన ముగ్గురు బిడ్డలను ప్రవక్తలుగా పెంచిన భాగ్యశాలియైన స్త్రీ ?
త్రోవలో యెహోవా తన యజమానుని చంపకుండా కాపాడుకొనిన జ్ఞానము గల స్త్రీ?
కనాను దేశపు సేనాధిపతి 'సీసెరా' ను, కణతలలో మేకు దిగగొట్టి చంపిన ధైర్యవంతురాలైన స్త్రీ ఎవరు?
ఇశ్రాయేలు ఏలిక,క్రూరుడైన అబీమెలెకు తలపై తిరుగటి మీది రాయి వేసి చంపిన బలమైన స్త్రీ; ఏ పట్టణస్థురాలు?
Q.యెహోవా దూత ప్రత్యక్షతను పొందిన గొడ్రాలైన స్త్రీ?
Q.ఇశ్రాయేలీయుల క్షేమము కొరకై మగబిడ్డను దయచేయుమని కన్నీటితో యెహోవాను బతిమాలుకొనిన స్త్రీ?
మోటువాడు, దుర్మార్గుడైన భర్తతో కాపురము చేసిన సుబుద్ధి యైన స్త్రీ ఎవరు?
ఇశ్రాయేలీయుల మొదటి రాజైన సౌలు భార్య పేరు తెలపండి?
Result: