Bible Quiz in Telugu Topic wise: 314 || తెలుగు బైబుల్ క్విజ్ ("గుమ్మము" అనే అంశము పై క్విజ్)

1. ఏ పట్టణపు గుమ్మములన్నియు పాడైపోయెను?
ⓐ ఎదోము
ⓑ మోయాబు
ⓒ అష్టూరు
ⓓ సీయోను
2. గుమ్మముల యొక్క వేటిని పైకెత్తుకొనుమని దావీదు చెప్పెను?
ⓐ కన్నులను
ⓑ చేతులను
ⓒ తలలను
ⓓ వ్రేళ్ళను
3. ప్రవక్తయైన ఎవరిని కొట్టి బెన్యామీను గుమ్మము నొద్దనున్న బొండలో అతని వేసిరి?
ⓐ ఆమోసు
ⓑ యిర్మీయా
ⓒ యెషయా
ⓓ జెకర్యా
4. గుమ్మముల యొద్ద నిలువబడి ఏది ప్రకటన చేయుచున్నది?
ⓐ జ్ఞానము
ⓑ వివేచన
ⓒ వివేకము
ⓓ బుద్ధి
5. ఎవరు గుమ్మముల యొద్ద కూడుట మానివేసిరి?
ⓐ న్యాయాధిపతులు
ⓑ పెద్దలు
ⓒ ప్రధానులు
ⓓ యాజకులు
6. గుమ్మములు ఏమి చేయునని యెషయా ప్రవచించెను?
ⓐ రోదన
ⓑ విజ్ఞాపన
ⓒ ప్రలాపించునని
ⓓ విన్నపము
7. యెహోవా మందిరములో ఎవరు గుమ్మముల యొద్ద ఆరాధన చేయును?
ⓐ జనులు
ⓑ ప్రధానులు
ⓒ పరిచారకులు
ⓓ యాజకులు
8. యెరూషలేము గుమ్మములలో ఎక్కడ నున్న రాజ్యములో సర్వవంశస్థులు సింహాసనమును స్థాపించును?
ⓐ ఉత్తర దిక్కున
ⓑ తూర్పుదిక్కున
ⓒ పర్వతములపై
ⓓ దక్షిణదిక్కున
9. యెహోవా గుమ్మముల యొక్క వేటిని బలపరచియున్నాడు?
ⓐ గవినులను
ⓑ గడియలను
ⓒ చెక్కలను
ⓓ గడపలను
10. ఆదరణ లేక యున్న వారి గుమ్మములను యెహోవా వేటితో కట్టుచున్నాడు?
ⓐ నీలాంజనములతో
ⓑ మాణిక్యమణులతో
ⓒ సూర్యకాంతములతో
ⓓ సువర్ణ సునీయములతో
11. మారి గుమ్మములలో దేనిని బట్టి హర్షించును?
ⓐ బలులను
ⓑ నైవేద్యములను
ⓒ విడుదలను
ⓓ రక్షణను
12. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా తూర్పు తట్టున దేని యొక్క గుమ్మములో నుండి ప్రవేశించును?
ⓐ పరిశుద్ధస్థలము
ⓑ ప్రాకారము
ⓒ మేడగది
ⓓ ఆవరణము
13. దేనికి హక్కుగల వారై గుమ్మముల గుండా పరలోక పట్టణములో ప్రవేశించునట్లు తమ వస్త్రములను ఉదుకుకొనువారు ధన్యులు?
ⓐ మన్నాకు
ⓑ జీవవృక్షమునకు
ⓒ ముత్యములకు
ⓓ సంపదలకు
14. ఎక్కడ యున్న గుమ్మములలో మా పాదములు నిలుచుచున్నవని కీర్తనాకారుడు వ్రాసెను?
ⓐ మంచి షిలో హు
ⓑ గిల్గాలు
ⓒ యెరూషలేము
ⓓ షోమ్రోను
15. పరలోక పట్టణములో ఏమి లేనందున గుమ్మములు పగటి వేళ వేయబడవు?
ⓐ చీకటి
ⓑ అంధకారము
ⓒ సూర్యచంద్రులు
ⓓ రాత్రి
Result: