1: "గురువు" అనగా అర్ధమేమిటి?
2Q. ఎవరిని మాత్రమే "భోధకుడు"మరియు "గురువు" అని పిలువవలెను?
3Q. బోధకుడైన యేసు మొదట ఎంతమంది, తర్వాత ఎంతమంది శిష్యులను ఏర్పర్చను?
4 . పరిశుద్ధ గ్రంథములో మొదటగా "గురువు" అని పిలువబడిన ప్రవక్త ఎవరు?
5. దేనిని గూర్చి ధ్యానించినయెడల అది మనకు బోధించును?
6 Q. బోధించుట యందు జాగ్రత్తగా ఉండమని పౌలు ఎవరిని హెచ్చరించెను?
7: ఒకడు బోధించిన యెడల వేటిని బోధించినట్టు బోధింపవలెను?
8Q. కాలమును బట్టి చూచితే, నిత్యరక్షణ పొందిన మనము ఎలా ఉండాలి?
9 Q. సంపూర్ణాధికారముతో, దుర్భోధను ఖండించుచుండుమని పౌలు ఎవరికి చెప్పెను?
10 Q. దేవుని ఆజ్ఞలను గైకొని బోధించువాడెవడో వాడు ఎక్కడ గొప్పవాడనబడును?
11: జనులు ఎటువంటి బోధను సహింపక దురదచెవులు గలవారై యున్నారు?
12Q. క్రీస్తు బోధ యందు నిలిచి యుండువాడు ఎవరెవరిని అంగీకరించును?
13Q. మానుభవమునకు, ఓపికకు; ప్రభువు నామమున బోధించిన ఎవరిని మాదిరిగా పెట్టుకోవాలి?
14: దేవుడు అనుగ్రహించిన జ్ఞానము చొప్పున పత్రికలన్నిటిలోను బోధించుచున్నది ఎవరు?
15 Q. నీ కట్టడలను నాకు బోధింపుము; నీ ఉపదేశమార్గమును నాకు బోధపరచుము; ఈ వాక్య రిఫరెన్స్?
Result: