1. "గుర్రము" దేనికి సూచనగా యున్నది?
2. గుర్రములు దేనికి ప్రాతిపదికగా యున్నవి?
3. ఏ దేశములో శ్రేష్టమైన గుర్రములు కలవు?
4. ఏ రాజు ఐగుప్తు నుండి గుర్రములను కొని తెప్పించుకొనెను?
5. ఎవరి గుర్రములు చిరుతపులుల కంటే వేగము కలవి?
6. ఆకాశపు వేటిగా దేవుడు గుర్రముల రధములను విడిచెను?
7. నల్లని గుర్రములున్న రధము ఎక్కడికి పోవునది?
8. చుక్కలు చుక్కలుగల గుర్రములున్న రధము ఎక్కడికి పోవునది?
9. బలమైన గుర్రములన్నీ యెహోవా సెలవు చేత ఎక్కడ సంచరించుచుండెను?
10. ఉత్తరదేశములోనికి పోవు రధముల గుర్రములు ఎవరి యొక్క ఆత్మను నెమ్మది పరచును?
11. తెల్లని గుర్రము దేనికి సూచన?
12. ఎర్రని గుర్రము దేనికి సాదృశ్యము?
13. నల్లని గుర్రము దేనికి సూచన?
14. పాండురవర్ణము గల గుర్రము దేనికి సాదృశ్యము?
15. తెల్లని గుర్రముపై కూర్చున్న నమ్మకమైనవాడును, సత్యవంతుడును అను నామము గలవాడు ఎవరు?
Result: