Bible Quiz in Telugu Topic wise: 320 || తెలుగు బైబుల్ క్విజ్ ("గొడ్రాలు" అనే అంశము పై క్విజ్)

1Q. పరిశుద్ధ గ్రంధములో మొదటి గొడ్రాలు ఎవరు?
A హవ్వ
B ఆదా
C శారా
D సిల్లా
2 Q. ఇరువది సంవత్సరములు గొడ్రాలుగా యున్న స్త్రీ ఎవరు?
A శారా
B నయమా
C రిబ్కా
D ఆదా
3Q. యాకోబు భార్య యైన ఎవరు గొడ్రాలుగా యుండెను?
A జిల్ఫ
B రాహేలు
C బిల్హ
D లేయా
4. యెహోవా సంతులేకుండా చేసిన గొడ్రాలు ఎవరు?
A హన్నా
B రూతు
C ఎస్తేరు
D మేరబు
5Q. ఎవరి భార్య గొడ్రాలై కానుపు లేక యుండెను?
A యోసేపు
B మానోహ
C ఏశావు
D ఇష్మాయేలు
6Q. యాజకుని భార్య యైన ఎవరు గొడ్రాలుగా నుండెను?
A ఎలీషెబ
B హులా
C ఎలీసబెతు
D యెహోషపాతు
7Q. ఎవరిలో మగవానికే గాని ఆడుదానికే గాని గొడ్డుతనముండదు అని యెహోవా చెప్పెను?
A అష్షూరీయులలో
B రాజులలో
C పదానులలో
D ఇశ్రాయేలీయులలో
8 Q. గొడ్రాలైన శారాకు దేవుడిచ్చిన వాగ్దానపుత్రుడెవరు?
A ఇస్సాకు
B ఇష్మాయేలు
C మిద్యాను
D జిమ్రాను
9 Q. ఇరువది సంవత్సరములు గొడ్రాలుగా యున్న రిబ్కాకు దేవుడు అనుగ్రహించిన కుమారులెవరు?
A పెరెసు ; జెరెసు
B ఏశావు ; యాకోబు
C ఔ షేతు ; షేము
D మహోను; కిల్యోను
10 Q. గొడ్రాలైన రాహేలునకు దేవుడిచ్చిన తొలి సంతానము ఎవరు?
A దాను
B నష్టాలి
C యోసేపు
D బెన్యామీను
11: గొడ్రాలై కానుపు లేక యున్న మానోహ భార్యకు దేవుడిచ్చిన సంతానమెవరు?
A యబ్బేజు
B గిద్యోను
C యోహు
D సంసోను
12. వృద్ధాప్యములో గొడ్రాలైన ఎలీసబెతునకు దేవుడిచ్చిన కుమారుని పేరేమిటి?
A యోహాను
B యోసేపు
C సుమెయోను
D నీకోదేము
13. యెహోవా సంతు లేకుండా చేసిన హన్నాకు ఆయన ఇచ్చిన తొలి సంతు ఎవరు?
A గేరియేలు
B సమూయేలు
C యెహెజ్కేలు
D లెమూయేలు
14Q. దేవుని సన్నిధిని నాట్యమాడిన తన భర్తని మనస్సులో హీనపరచిన ఎవరు మరణము వరకు గొడ్రాలై యుండెను?
A నోవద్యా
B అత్య
C మీకాలు
D యెజేరు
15Q. గొడ్రాలై, పిల్లలు కనని దానిని ఏమెత్తుమని యెహోవా సెలవిచ్చెను?
A విలాపగీతము
B రోదనగీతము
C ఏడుపుగీతము
D జయగీతము
Result: