Bible Quiz in Telugu Topic wise: 321 || తెలుగు బైబుల్ క్విజ్ ("గొప్ప" అనే అంశము పై క్విజ్)

1. ఎలా యుండుట "గొప్ప" భాగ్యము?
Ⓐ నెమ్మదిగా
Ⓑ నిలకడగా
Ⓒ చురుకుగా
Ⓓ మౌనముగా
2. ఎవరి యిల్లు "గొప్ప"ధననిధి?
Ⓐ భాగ్యవంతుల
Ⓑ నీతిమంతుల
Ⓒ ధనవంతుల
Ⓓ భక్తిపరుల
3. దేనిని "గొప్ప"చేసిన యెడల అది మనలను హెచ్చించును?
Ⓐ బుద్ధిని
Ⓑ ధనమును
Ⓒ తెలివిని
Ⓓ మాటను
4. నీళ్లుండుట వలన అష్షూరీయులతో పోల్చబడిన లెబానోనులోని ఏ వృక్షము మిక్కిలి "గొప్ప"దాయెను?
Ⓐ సరళ
Ⓑ దేవదారు
Ⓒ గొంజి
Ⓓ మేడి
5. నీవు చేయవలసిన ప్రాయశ్చిత్తము "గొప్ప"దని నీవు మోసపోయెదవేమో జాగ్రత్తపడమని ఎవరు యోబుతో అనెను?
Ⓐ బిల్లదు
Ⓑ జోరు
Ⓒ ఎలీహు
Ⓓ ఎలీఫజు
6. నేను కట్టించు మందిరము "గొప్పదిగా"నుండునని సొలొమోను ఎవరితో అనెను?
Ⓐ షేబదేశపురాణితో
Ⓑ నాతానుతో
Ⓒ బత్షెబతు
Ⓓ హీరాముతో
7. గొప్పతనమును ఏమి చేయుమని కీర్తనాకారుడు దేవునితో అనెను?
Ⓐ హెచ్చించమని
Ⓑ వృద్దిచేయుమని
Ⓒ పొగడమని
Ⓓ చాటుమని
8. "గొప్ప "వాడైన మన ప్రభువు యొక్క దేనికి మితిలేదు?
Ⓐ జ్ఞానమునకు
Ⓑ ఆలోచనకు
Ⓒ యోచనకు
Ⓓ తలంపుకు
9. రాజు "గొప్ప"యింటివాడై యుండుట దేశమునకు ఏమై యుండును?
Ⓐ శ్రేష్టము
Ⓑ ధన్యము
Ⓒ శుభము
Ⓓ గర్వము
10. అనేకులు "గొప్ప"వారి యొక్క దేనిని వెదకుదురు?
Ⓐ దయను
Ⓑ కనికరమును
Ⓒ కరుణను
Ⓓ కటాక్షమును
11. ఏ దేశమందున్న యోబు తూర్పు దిక్కు జనులందరిలో "గొప్ప"వాడుగా నుండెను?
Ⓐ లూజు
Ⓑ బూజు
Ⓒ ఊజు
Ⓓ ఓజు
12. అంతకంతకు "గొప్ప"వాడైన ఎవరి కీర్తి సంస్థానములన్నిటి యందు వ్యాపించెను?
Ⓐ మొర్థకై
Ⓑ ఓబద్యా
Ⓒ నెహెమ్య
Ⓓ యోసేపు
13. ఏది "గొప్ప" ఆశ పెట్టుకొని అపరిమితముగా తన నోరు తెరచుచున్నది?
Ⓐ భూగర్భము
Ⓑ పాతాళము
Ⓒ చీకటి గుహ
Ⓓ నరకము
14. ఎవరిలో "గొప్ప"వారు క్షీణించిపోవుచున్నారు?
Ⓐ పరదేశులలో
Ⓑ అన్యజనులలో
Ⓒ భూజనులలో
Ⓓ లోకనివాసులలో
15. ఆలోచన విషయములో నీవే "గొప్ప"వాడవు అని ఎవరు యెహోవాతో అనెను?
Ⓐ దావీదు
Ⓑ యెహెజ్కేలు
Ⓒ యెషయా
Ⓓ యిర్మీయా
Result: