1 ఎక్కడ గొఱ్ఱల కాపరులు తమ మందను కాచుకొనుచుండిరి?
2 Q. ఏ వేళ గొర్రెల కాపరులు తమ గొర్రెలను కాయుచుండిరి?
3 Q. గొర్రెల కాపరులు ఏ ఊరి పొలములో తమ మందను కాచుకొనుచుండెను?
4 Q. ఎవరు గొర్రెల కాపరుల యొద్దకు వచ్చి నిలిచెను?
5 Q. గొర్రెల కాపరుల చుట్టూ ఏమి ప్రకాశించెను?
6 Q. ప్రభువు మహిమ ప్రకాశము చూచి గొర్రెల కాపరులు ఏమైరి?
7 Q. గొర్రెల కాపరులకు ఆ దూత, ప్రజలందరికి కలుగబోవు మహాసంతోషకరమైన దేనిని తెలియజేసెను?
8 Q. ఏ పట్టణమందు రక్షకుడు పుట్టియున్నాడని, దూత గొర్రెలకాపరులతో చెప్పెను?
9 Q. గొర్రెల కాపరులకు దూత, పుట్టిన రక్షకుని పేరేమని చెప్పెను?
10 Q. శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి యొక తొట్టెలో పండుకొని యుండుట చూచెదరు, అనే దేనిని దూత కాపరులకు చెప్పెను?
11: వర్థమానము చెప్పిన దూత ఎక్కడకు వెళ్ళుట గొర్రెల కాపరులు చూచెను?
12: దూత వెళ్ళగానే గొర్రెల కాపరులు ఎవరిని చూచుటకు త్వరగా వెళ్ళెను?
13. గొర్రెలకాపరులు శిశువు గురించి చెప్పిబడినమాటలను ఏమి చేసిరి?
14. గొర్రెలకాపరులు తమతో చెప్పిన మాటలు విన్నవారందరు ఎలా ఆశ్చర్యపడిరి?
15Q. గొర్రెల కాపరులు వేటిని గూర్చి దేవుని మహిమ పరచుచు,స్తోత్రము చేయుచు వెళ్ళిరి?
Result: