1. యెహోవా వేటికి కాపరియై యుండెను?
2. గొర్రెలు అనగా ఎవరికి సాదృశ్యముగా నుండెను?
3. తన గొర్రెల శేషముకు దేవుడు ఎవరిని నియమించెను?
4. దేవుడు తన గొర్రెలను ఎక్కడ మేపును?
5. దుర్బలముగా నున్న గొర్రెలను యెహోవా ఏమి చేయును?
6. యెహోవా తనయొక్క దేనితో గొర్రెపిల్లలను కూర్చుకొనును?
7. పాలిచ్చు గొర్రెలను యెహోవా ఎలా నడిపించును?
8. గొర్రెలకు ఏమి కలుగుటకు యేసు వచ్చెను?
9. యేసు తన సొంతగొర్రెలను ఎలా పిలుచును?
10. యేసు ఏమి మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల?
11. మంచి కాపరి యైన యేసు తన గొర్రెల కొరకు ఏమి పెట్టును?
12. వధకు తేబడుచుండు ఎటువంటి గొర్రెపిల్ల వలె యేసు యుండును?
13. పబడునట్లుండిన గొర్రెపిల్లకు ఎన్ని కొమ్ములు ఎన్ని కన్నులు కలవు?
14. వధింపబడిన గొర్రెపిల్లయైన యేసు ఏమి ఇచ్చి దేవుని కొరకు మనుష్యులను కొనెను?
15. గ్రంధమును విప్పుటకు దానిని తీసుకొనిన గొర్రెపిల్లయైన యేసు ఎదుట ఎవరు సాగిలపడిరి?
Result: