Bible Quiz in Telugu Topic wise: 324 || తెలుగు బైబుల్ క్విజ్ ("గొలుసు" అనే అంశము పై క్విజ్)

①. ఫరో ఎవరి మెడకు బంగారు "గొలుసు"వేసెను?
Ⓐ మోషే
Ⓑ అహరోను
Ⓒ యాకోబు
Ⓓ యోసేపు
②. సొలొమోను దేని ముంగిలికి బంగారపు "గొలొసులు"గల తెర చేయించెను?
Ⓐ ప్రాకారపు
Ⓑ ఆవరణపు
Ⓒ గర్భాలయపు
Ⓓ వేదికపు
③. ఇతడి స్తంభములకు "గొలుసు"పని దండలను చేసినదెవరు?
Ⓐ బెసలేలు
Ⓑ హీరాము
Ⓒ అహీనోయము
Ⓓ అమస్యా
④. మందిరపు యొక్క దేని పై భాగమును సొలొమోను "గొలుసుల" వంటి పని చెక్కించెను?
Ⓐ పెద్దగది
Ⓑ చిన్నగది
Ⓒ మేడగది
Ⓓ మధ్యగది
⑤. ఎవరి యొక్క సైన్యాధిపతులు మనషే రాజును "గొలుసులతో బంధించిరి?
ⓐ తూరురాజు
Ⓑ అష్షూరు రాజు
Ⓒ సీదోనురాజు
Ⓓ ఐగుప్తురాజు
⑥. ఎవరికి మేలిమి బంగారముతో రెండు "గొలుసులను"చేయవలెను?
Ⓐ రాజునకు
Ⓑ నాయకునికి
Ⓒ యాజకునికి
Ⓓ ప్రవక్తకు
⑦. వేటి వలె అల్లికపనిగా యాజకునికి "గొలుసులను"చేయవలెను?
Ⓐ ముద్రల
Ⓑ రేకుల
Ⓒ అంచుల
Ⓓ సూత్రముల
⑧. దేని అల్లిక పనిగా పేనిన "గొలుసులను" మేలిమి బంగారముతో చేయవలెను?
Ⓐ పతకము
Ⓑ ఏఫోదు
Ⓒ పాగా
Ⓓ చొక్కాయి
⑨. సహస్రాధిపతులును శతాధిపతులును ఎవరి యొద్దకు వచ్చి "గొలుసులను"యెహోవాకు అర్పణముగా తెచ్చియున్నామనెను?
Ⓐ దావీదు
Ⓑ సౌలు
Ⓒ మోషే
Ⓓ హిజ్కియా
①⓪. ఒంటెల మెడలకున్న "గొలుసులతో"పాటు మిగతా బంగారముతో ఎవరు ఏఫోదును చేయించుకొనెను?
Ⓐ షమ్గరు
Ⓑ గిద్యోను
Ⓒ సమ్సోను
Ⓓ యొప్తా
11. ఎన్ని మూరల యెత్తుగల రెండు స్తంభముల పైభాగమున "గొలుసు"ఉంచవలెను?
Ⓐ ముప్పదియయిదు
Ⓑ నలువదిరెండు
Ⓒ యాబదిమూడు
Ⓓ ఇరువదినాలుగు
①②. నూరు ఏమి చేయించి "గొలుసు" పని మీద తగిలించెను?
Ⓐ బాదముపండ్లు
Ⓑ దానిమ్మపండ్లు
Ⓒ ఒలీవపండ్లు
Ⓓ ద్రాక్షాపండ్లు
①③. "గొలుసులతో"అన్యజనుల యొక్క ఎవరిని బంధించుటకు యెహోవా భక్తుల చేతిలో రెండంచులు గల ఖడ్గమున్నది?
Ⓐ అధిపతులను
Ⓑ ఏలికలను
Ⓒ రాజులను
Ⓓ ఘనులను
①④. యెహోవా ఎవరి కాళ్ల "గొలుసులను"తీసివేయును?
Ⓐ ఎదోముకుమార్తెల
Ⓑ సీయోనుకుమార్తెల
Ⓒ ఐగుప్తుకుమార్తెల
Ⓓ తర్షీషుకుమార్తెల
①⑤. విగ్రహమునకు కంసాలి ఏ "గొలుసులు" చేయించును?
Ⓐ వెండి
Ⓑ ఇత్తడి
Ⓒ ఇనుము
Ⓓ రాగి
Result: