1. సొలొమోను మందిరపు లోపల "గోడలను"ఏ పలకల చేత కట్టించెను?
2. మందిరపు గదుల "గోడల" రేకుమూతకు బంగారము వెండి సమకూర్చినదెవరు?
3. నెహెమ్యాయు అతనితోడువారు మందిరము "గోడ"కట్టుచున్నారనే సమాచారము విని ఎవరు మిగుల కోపించెను?
4. ఎవరు తమ యజమానుని "గోడల" లోపల నూనె గానుగ ఆడించుదురు?
5. యూదా దేశములో ఎక్కడికి పోయినను నిన్ను ఇత్తడి "గోడలుగా"నియమించియున్నానని యెహోవా ఎవరితో అనెను?
6. జనులు ఎవరి గురించి "గోడ"దగ్గర మాట్లాడుకొనెదరని యెహోవా అతనితో చెప్పెను?
7. మానవ హస్తపు వ్రేళ్ళు దీపము దగ్గర ఏరాజు యొక్క నగరు "గోడ"పూత మీద ఏదో ఒక వ్రాత వ్రాయుచుండెను?
8. దేనిని బట్టి యేడు దినములు ప్రదిక్షణములు చేయుట వలన యెరికో "గోడలు"కూలెను?
9. గోడ కొరకు ఎవరి వలె తడవులాడు చున్నామని యెషయా అనెను?
10. దేనికి ఇరుప్రక్కలా "గోడలకు" ఖర్జూరపు చెట్లను పోలిన అలంకారము ఉండెను?
11. ఎవరు తన ముఖమును "గోడ" తట్టు త్రిప్పుకొని యెహోవాకు ప్రార్ధన చేసెను?
12. తన యొక్క దేని చొప్పున యెరూషలేము "గోడలు"కట్టమని యెహోవాను దావీదు ప్రార్ధించెను?
13. యూదులు పౌలును చంపదలచినపుడు ఎవరు అతనిని గంపలో ఉంచి "గోడ" గుండా అతనిని దింపిరి?
14. సున్నము కొట్టిన "గోడా" యని పౌలు ఎవరిని అనెను?
15. ప్రభువైన క్రీస్తు మన "గోడ కు" ఎలా యుండెనని షూలమ్మితీ అనెను?
Result: