① Scripture అనగా అర్ధము ఏమిటి?
② దేనిని సమూయేలు ఒక "గ్రంధములో వ్రాసెను?
③ యాషారు "గ్రంధమందు"దావీదు ఎవరి గురించి పలికిన విలాపము లిఖింపబడెను?
④ ఎవరి పరాక్రమము గూర్చి ఇశ్రాయేలు వృత్తాంత"గ్రంధమందు"వ్రాయబడియున్నది?
⑤ ఎవరు చేసిన ఇతర కార్యముల గురించి యూదారాజులవృత్తాంత "గ్రంధమందు"వ్రాయబడియున్నది?
⑥ ఎవరు కొలను త్రవ్వించి నీళ్లు రప్పించిన దానిని గూర్చి యూదారాజుల వృత్తాంతముల "గ్రంధమందు"వ్రాయబడియున్నది?
7 ప్రధాన యాజకుడైన హిల్కీయా యెహోవా మందిరమందు ధర్మశాస్త్ర"గ్రంధము "దొరికెనని ఎవరను శాస్త్రితో చెప్పెను?
⑧ నా మాటలు "గ్రంధములో" వ్రాయబడి దేనితో అవి బండమీద చెక్కబడవలెనని కోరుచున్నానని యోబు అనెను?
⑨ యెహోవా ఒక "గ్రంధమును"ఎవరికి ఆహారముగా యిచ్చెను?
①⓪. యెహోవా యెహెజ్కేలుకు ఇచ్చిన "గ్రంధములో"ఏమి వ్రాయబడియుండెను?
①① గ్రంధము "నందు దాఖలైనవారెవరో వారు ఆపద నుండి తప్పించుకొందురని యెహోవా దూత ఎవరితో చెప్పెను?
①② సింహాసనముల మీద కూర్చున్న ఎవరి యెదుట తీర్పుతీర్చుటకై "గ్రంధములు "విప్పబడుట దానియేలు చూచెను?
①③ ప్రవక్తయైన ఎవరి "గ్రంధము"యేసు చేతికియ్యబడెను?
①④ దావీదు చిగురైన యూదా గోత్రపు సింహము ఏమి తీసి "గ్రంధమును"విప్పుటకు జయము పొందెనని పెద్దలలో ఒకడు యోహానుతో చెప్పెను?
①⑤ "గ్రంధమందున్న"వేటిని విను ప్రతివానికి యోహాను సాక్ష్యము ఇచ్చెను?
Result: