1. చనిపోయి తిరిగి లేచుటను ఏమంటారు?
2. పునరుత్థానము, జీవము ఎవరు?
3. బైబిల్ నందు మొదటగా చనిపోయి తిరిగిలేపబడినదెవరు?
4. చనిపోయి తిరిగి యేసుచే లేపబడిన చిన్నది ఎవరి కుమార్తె?
5. నాయీనను ఊరిలో యేసు చనిపోయిన ఎవరి కుమారుడిని లేపెను?
6. చనిపోయి నాలుగు దినములు సమాధిలో నున్న ఎవరిని యేసు లేపెను?
7. యేసు నందు ఏమి యుంచితే చనిపోయినను బ్రదుకుదుము?
8. చచ్చి ఎండిన వేటికి జీవమిచ్చి దేవుడు బ్రదికించెను?
9. సమాధిలో నున్న ఎవరి శల్యములు తగిలి శవము బ్రదికి నిలిచెను?
10. కాయిలా పడి చనిపోయిన ఎవరిని పేతురు బ్రదికించెను?
11. నిద్రాభారము వలన జోగి మూడవ అంతస్థు నుండి పడి చనిపోయిన ఎవరిని పౌలు బ్రదికించెను?
12. బ్రదికి యేసునందు విశ్వాసముంచితే ఏమవును?
13. సిలువ వేయబడి చనిపోయి, సమాధి చేయబడి మూడవ దినమున యేసు ఎలా లేచెను?
14. సిలువపై యేసు ప్రాణము విడిచిన తర్వాత నిద్రించిన అనేక మంది ఎవరు లేచెను?
15. మృతులలో నుండి పునరుత్థానము పొందుటకు యేసు మరణవిషయములో ఏమి గలవారమై యుండాలి?
Result: