①. మనుష్యుల యొక్క ఏమి వారి నంటకుండా యెహోవా తన సన్నిధి "చాటున వారిని దాచుచుండెను?
②. మన దాగు"చోటు"యైన యెహోవా వేటి నుండి మనలను రక్షించును?
③. నీ రెక్కల "చాటున "దాగుకొందునని ఎవరు అనెను?
④. యెహోవా రెక్కల "చాటున" శరణుజొచ్చినపుడు ఏమి కలుగును?
⑤. శత్రువులు "చాటుగా" ఏమి నొడ్డుటకు యోచించుకొందురు?
⑥. నీ కోపము చల్లారువరకు నన్ను "చాటున" నుంచిన యెడల ఎంతో మేలు అని ఎవరు యెహోవాతో అనెను?
⑦. ఏవి యెహోవాకు "చాటుగా"నున్నవి ఆయన నన్ను చూడలేడని యోబు అనుకొనుచున్నాడని ఎలీఫజు అనెను?
⑧. బీదవారు "చాటు"లేనందున దేనిని కౌగలించుకొందురు?
⑨. నీ ముఖము నాకు "చాటు చేయుట ఏల? అని ఎవరు యెహోవాతో అనెను?
①⓪. మహోన్నతుని "చాటున"నివసించువాడే ఎవరి నీడను విశ్రమించువాడు?
①①. నా కొరకు ఎవరు ఉరిని త్రాళ్లను "చాటుగా" ఒడ్డియున్నారని దావీదు అనెను?
①②. ఏది "చాటున" తినిన భోజనము రుచి అని చెప్పును?
①③. "చాటు"యైన స్థలములలో దుష్టులు ఎవరిని చంపుదురు
①④. గుహలోని దేని వలె దుష్టులు "చాటు" యైన స్థలములలో పొంచియుందురు?
①⑤. ఇశ్రాయేలీయుల యొక్క దేనిని బట్టి యెహోవా తాను "చాటున" ఏడ్చుదును అనెను?
Result: