1: బోయజు కుమారుని యొక్క కుమారుని పేరేమిటి?
2 Q. యెష్షయి ఏమి అయినాడు?
3 Q. యెష్షయి మొద్దు నుండి ఏమి పుట్టును?
4Q. యెష్షయి చిగురించే మొద్దు వేరుల నుండి ఏమి ఎదిగి ఫలించును?
5Q. దేవుడు చిగురును ఎలా రప్పించుచున్నాడు?
6. చిగురు ఎక్కడ నుండి చిగుర్చును?
7Q. యెష్షయి వేరు చిగురు నొద్ద ఎవరు విచారణ చేయుదురు?
8 Q. చిగురు యెహోవాకు ఏమి కట్టును?
9Q. రాబోవు కాలములో ఎవరికి నీతిచిగురును యెహోవా పుట్టించును?
10Q. చిగురు ఏమి వహించుకొని సింహాసనాసీనుడై యేలును?
11: భూమి మీద ఏమి జరిగించును?
12. చిగురు సింహాసనాసీనుడై ఏమి చేయును?
13: చిగురు యొక్క దినములలో ఎవరు రక్షణ నొందును?
14. చిగురునకు ఏమని పేరు పెట్టుదురు?
15Q. చిగురు అనగా ఎవరు?
Result: